న్యూయర్‌.. పోలీసు ఓవర్‌ యాక్షన్‌

కొత్త సంవత్సర వేడుక సాక్షిగా పోలీసు ఓవర్‌ యాక్షన్‌కు దిగారు. సంతోషంగా నూతన సంవ్సతర సంబురాు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న యువకును చితకబాదారు. కాళ్లతో తన్నారు. ఈ సంఘటన రాజన్న సిరిస్లి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసు ప్రవర్తించిన తీరుపై విమర్శు మ్లెవెత్తుతున్నాయి. తప్పుచేస్తే ఠాణాకు తీసుకెళ్లాని కానీ అలా తన్నడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అంటే ఇదేనా అని వ్యంగ్యాస్త్రాను సంధిస్తున్నారు.