టాలీవుడ్లో జోష్ సినిమాతో సెకండ్ హీరోయిన్గా పరిచయమైంది శ్రేయ ధన్వంతరి. నాగచైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శ్రేయ ధన్వంతరి మొదట్లో మోడలింగ్ రంగంలో రాణించింది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి గ్లామర్ షోతో విధ్వంసం సృష్టించింది. సాధారణంగా తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో, స్కిన్ షో కి దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తారని భావన చాలామందిలో ఉంటుంది.
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన శ్రేయ మాత్రం వీటికి భిన్నంగా ఉంటుంది. ఎటువంటి హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. జోష్ సినిమా తర్వాత స్నేహగీతం అనే సినిమాలో నటించిన శ్రేయ తర్వాత బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక ఇటీవల బాలీవుడ్ దగ్గర విధ్వంసం సృష్టించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ లో కూడా శ్రేయ నటించి మెప్పించింది.
సినిమాలోనే కాక సోషల్ మీడియాలోను ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్రామర్ షో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. తాజాగా స్విమ్ సూట్ ధరించి బీచ్ లో కుర్రాళ్లకు కాక రేపే విధంగా పరువాలు ఆరబోసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన ఫ్రెండ్ తో పాటు వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది శ్రేయ ధన్వంతరి. ఆమె నాటీగా ఇస్తున్న ఫోజులు యువతకి కన్నుల పండుగ ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న ఫోటోషూట్స్ పై ట్రోలింగ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి.
ఇటీవల ఆమె బెడ్ రూమ్‌లో చేసిన గ్లామర్ షో ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమెను ఎంతో మంది నెటిజన్లు విమర్శించారు. ఎన్ని ట్రోల్స్ ఎదురైన శ్రేయ మాత్రం తన జోరుని ఏమాత్రం తగ్గించడం లేదు. బికినీ లుక్స్‌తో రెచ్చిపోతూ అందాలని ఆరబోస్తూనే ఉంది. ఈ రేంజ్లో గ్లామర్ షో చేసిన ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోతోంది శ్రేయ.
View this post on Instagram