సీనియర్ నటుడు వీకే నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలతో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో, ఇటు తెలుగు సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఇక నరేష్ ఇప్పుడు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక వీరి రియల్ లైఫ్ లో ఉన్న బంధానికి తెరరూపమే ఈ సినిమా.
ఇక ఈ సినిమాలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్ర కూడా ఉంది. ఆ పాత్రను ప్రముఖ తమిళ నటి వనిత విజయ్ కుమార్ పోషించింది. అయితే ఆమె రియల్ లైఫ్‌లో కూడా ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఈ మళ్లీపెల్లి సినిమాలో రమ్య రఘుపతి రియల్ లైఫ్ పాత్రలో నటించేందుకు వనితా విజయ్‌కుమార్ ఏం చేసింది ? రమ్య రఘుపతి గురించి ఆమెకు తెలుసా?
అన్న ప్రశ్నలకు వనిత షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
అసలు తనకు రమ్య రఘుపతి ఎవరో తెలియదని…. తను కేవలం సౌమ్య సేతుపతి పాత్రలో మాత్రమే పోషించానని రమ్యకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఇది నిజంగానే రమ్య రఘుపతికి ఘోర అవమానం అనే చెప్పాలి. నాకు తెలుగు రాదు.. ప్రతి సీన్ పొద్దున్నే ఉదయం ఇంగ్లీష్‌లో చెప్పేవారు. దానికి అనుగుణంగా నేను ప్రిపేర్ అయ్యి షూట్లో పాల్గొనేదానిని అని చెప్పారు.
అసలు తనకు రమ్య రఘుపతి ఎవరో కూడా చెప్పలేదని… మేకప్ వద్దని.. ఎక్కువుగా ఏడవద్దని మాత్రమే చెప్పారంటూ వనిత చెప్పింది. ఏదేమైనా మళ్లీ పెళ్లి సినిమాలో వనిత పోషించిన సౌమ్య సేతుపతి పాత్రకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ పాత్రలో ఆమె నెగటివ్ షేడ్‌లో నటించింది.
లో పెద్ద సంచలనంగా మారింది. ఇక నరేష్ ఇప్పుడు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక వీరి రియల్ లైఫ్ లో ఉన్న బంధానికి తెరరూపమే ఈ సినిమా.