భోజ్ పురి సినిమాలతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ నగ్మా. సుమన్ హీరోగా వచ్చిన పెద్దింటల్లుడు సినిమా షూటింగ్ లో నగ్మాను చూసిన సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్ర రావు అమ్మడి మీద మనసు పడ్డాడు.
అంతే ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి తన సినిమాల్లో వరుసగా అవకాశాలిచ్చాడు. నగ్మా అప్పటి కుర్రకారు కి “కలల దేవత” గా మారడానికి కారణం దర్శకేంద్రుడే. ఎందుకంటే శారీలో కూడా నగ్మా ని చాలా అందంగా చూపించాడు. నగ్మా నటనతో పాటు తన వంపు సొంపులపై దర్శకేంద్రుడి కన్ను బాగా పడేది. అందుకే, కెమెరా ఎక్కువగా వాటి మీదే ఫోకస్ చెసేది.
ఆయన సినిమాలలో శోభనం సీన్స్ గానీ, రొమాంటిక్ సాంగ్స్ గానీ చూస్తే తెలుస్తుంది. రాత్రిళ్ళు ఇలా పూల వాసన వచ్చే సీన్స్ తీసి బాగా ఎంజాయ్ చేసేవారట. ఏదైనా రొమాంటిక్ సాంగ్ తీయాలంటే ముందు రోజు గురువు గారు ఇలా మల్లెపూల మధ్య బాగా వర్కౌట్స్ చేసి తరువాత రోజు సీన్స్ గానీ, సాంగ్స్ గానీ షూట్ చేసేవారట. ఆయనని బాగా దగ్గరగా చూసిన వారు రాత్రిళ్ళు పూలవాసన పగలు పర్ఫ్యూం వాసన అని సరదాగా కామెంట్స్ చేసిన సందర్భాలున్నాయట. ఇక బెడ్రూం సీన్స్ తీసినప్పుడు మాత్రం ఆ మత్తు ఇంకో లెవల్ అని చెప్పుకుంటుంటారు.