ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరు? స్టార్ రేంజ్ కి ఎదుగుతారు. స్టార్ రేంజ్‌కి ఎదిగిన నటులు ఎప్పుడు? ఎలా పడిపోతారో ఎవ్వరూ ? చెప్పలేరు. సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలన్నా స్టార్‌డం కొనసాగించాలన్న వారు నటించబోయే సినిమాల డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోలను.. హీరోయిన్ సాటిస్ఫై చేయాలంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.
ఇప్పటికే ఇలా చాలామంది స్టార్ హీరోయిన్స్ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో అలాంటి కమిట్మెంట్ కి చాలామంది హీరోయిన్లు బలైపోతున్నారు. తెరపైన తమని తాము హీరోయిన్స్ గా చూసుకోవాలనే ఆశతో వారు తప్పటడుగులు వేస్తున్నారు. తమ మనసును చంపుకొని మరి లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. తయ వయస్సును చాలా మందికి సర్వస్వం అర్పించేస్తున్నారు.
ఆ లిస్టులోకే చేరిపోయింది ఓ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ షూటింగ్ టైంలో రెడీ అవ్వడానికి కేరోవ్యాన్‌కి వెళ్ళిందట. తరువాత వెనకాలే కేర్‌వ్యాన్‌కి ఓ ముసలి స్టార్ ప్రొడ్యూసర్ వెళ్లాడట. గంట పైన అవుతున్న బయటకి రాలేదట. దీంతో ఈ గంటనుంచి వీళ్లిద్దరు లోపల ఏం ? చేశారు అనే గుసగుసలు అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీంలో మొదలయాయి. అలా సోషల్ మీడియా వరకు పాకాయి.
బడా బడా సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఈ ముసలి ప్రొడ్యుసర్‌కి అమ్మాయిలు పిచ్చి ఉందని.. దాంతో తనకంటే వయసులో చాలా చిన్నది… ఇంచుమించు మనవరాలు వయసు ఉన్న ఆ హీరోయిన్‌తో ప్రొడ్యూసర్ నీచమైన పనులు చేశాడంటూ వార్తలు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో ఒక్కటే వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు హీరోయిన్స్ అవకాశాల కోసం నిజంగా అలాంటి చెత్త పనులు కూడా చేస్తారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అంత చెత్త పనికి దిగజారిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు ? ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు ? అన్న దానిపై ఎవరికి వారే రకరకాల పేర్లతో ఊహించేసుకుంటున్నారు.