సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి క్రియేటివ్ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటివ్ టాలెంటెడ్ పర్సన్ ఎక్కువైపోయారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాసిప్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మొన్నటికి మొన్న మెగా మనవరాలికి అల్లు అర్జున్ కొడుకు అయాన్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హంగామా చేశారో మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా తెరపైకి మరో కొత్త సంబంధాన్ని తీసుకొచ్చారు అభిమానులు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక్ ఎలాంటి స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ “దేవర” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 సినిమాలో నటించబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే నందమూరి ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఓ హీరో కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు .
పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటి సంపాదించుకున్న అల్లు అర్జున్ కూతుర్ని ఎన్టీఆర్ పెద్ద కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఇదే విషయం ట్రెండ్ చేస్తున్నారు .కాగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది మనకు తెలిసిందే. బావ బావ అంటూ ప్రేమగా ఆప్యాయతగా పిలుచుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఫ్రెండ్షిప్ బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఎన్టీఆర్ కొడుకుకి అల్లు అర్జున్ కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!