హవ్వ..ఛీ ఛీ.. ఆ సీన్‌ కోసం తమన్నా అలాంటి టాబ్లెట్ తీసుకుందా..!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్న పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో హ్యాపీడేస్‌ సినిమాతో తొలి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ చిత్ర పరిశ్రమలో దూసుకుపోయింది. హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వ‌రుస‌ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో అవార్డులను సైతం అందుకుంది.

తమన్నా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. త‌మ‌న్నాకు రీసెంట్ గా బాలీవుడ్లో చేసిన వెబ్ సిరీస్ ఎలాంటి ? పేరు తెచ్చిపెట్టిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా జీకర్దా వెబ్‌ సిరీస్ లో తమన్నాను చూసి అభిమానులు కూడా అవాక్కయ్యారు. ఎవరు ఊహించిన విధంగా టాప్ తీసేసి బ్రా లేకుండా హీరోతో రొమాన్స్ చేసిన సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనేన్నాయి.

ఇన్నేళ్ల‌ తన సినీ కెరీర్లో ఇప్పటివరకు అలాంటి హాట్‌ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వ‌ని తమన్నా.. ఎలా అలాంటి సన్నివేశాల్లో పాల్గొంద‌న్న కామెంట్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తమన్నా మొదటి నుంచి రొమాంటిక్ సన్నివేశాలు చేసే సమయంలో ముందుగా అద్దంలో ప్రాక్టీస్ చేసుకుంటుందట. ఆ తర్వాతే షూటింగ్ కి రెడీ అయి లొకేషన్ కు వచ్చి సింగిల్ టేక్ లో చేసేస్తుందట. అయితే జీ కర్దా వెబ్ సిరీస్‌కు మాత్రం తమన్నా తెగించి ఎవరూ చేయని ఓ బో..ల్డ్‌ స్టాప్ అయితే తీసుకుందట.

అలాంటి హాట్‌ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి హార్మోన్ ఇంక్రీజ్ అయ్యే టాబ్లెట్ కూడా తీసుకుని మరి ఆ సీన్స్ లో నటించిందట. అంతేకాకుండా కేవలం ఒకే షాట్లో ఆ సన్నివేశాల షూటింగ్‌ను కంప్లీట్ చేసిందట తమన్నా. ఇలా త‌మ్మూ బేబీ ఆ షూటింగ్లో ఎంత కోపరేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి తమన్నా ఈ సన్నివేశాలతో బోల్డ్ బ్యూటీగా మారిపోయింది.