మంట‌లు పుట్టిస్తోన్న తమన్నా భాటియా… కుర్రాళ్ల‌కు నిద్ర ఎలా ప‌డుతుందిరా బాబు..!

తమన్నా భాటియా.. ఇప్పుడు ఈ పేరు సినీ ఇండస్ట్రీలో ట్రేండింగ్ లో ఉంది. తాజాగా తమన్నా లస్ట్ స్టోరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికి చాలా సినిమాలు చేసిన ఇప్పటివరకు తమన్నాని ఇలాంటి సీన్స్ లో చూడలేదు. ఈ సిరీస్ చూసిన వారందరు వరుస కామెంట్లు పెడుతున్నారు. దీంతో పాటు హిందీ నటుడు విజయ్ వర్మ అంటే నాకిష్టం అంటూ తమన్నా చేసిన కామెంట్లు మరింత హీట్ పెంచాయి.

ప్రచారాల్లో ఎక్కడికెళ్లినా ప్రియుడితోనే కలిసొచ్చింది. దీంతో పాటు వరుస హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది. డిజైనర్ లుక్ లో ఉన్న తమన్నా ఫోటో ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది. తమన్నా ఎల్లో కలర్ బాడీకాన్ డ్రెస్ లో గుబులు పుట్టిస్తున్న ఈ ఫోటోసెషన్ యువతరంలో హీట్ పుట్టిస్తోంది.
తమన్నా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తమన్నా తరువాత సినిమా రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆగష్టులో విడుదల కానుంది.

ఆ తరువాత మెగా స్టార్ నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. అయితే ఇప్పటికే విడుదలైన లస్ట్ స్టోరీస్ సిరీస్ లో తమన్నా సీన్ లు వైరల్ అవుతున్నాయి. గత నెలలో జైలర్ చిత్రీకరణ పూర్తయిన అనంతరం తమన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. జైలర్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ సినిమాపై టీం భారీ అంచనాలు పెట్టుకుంది.

ప్రియాంక మోహన్- శివ రాజ్ కుమార్- జాకీ ష్రాఫ్- రమ్య కృష్ణన్- యోగి బాబు- వసంత్ రవి- వినాయకన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో తమన్నా ట్రేండింగ్ లో ఉండనే చెప్పాలి.