ఎ.. అందాలతో యాంక‌ర్ స్ర‌వంతి అరాచ‌కం… ఎలాంటోడు అయినా టెంప్ట్ అవ్వ‌క చ‌స్తాడా..!

యాంకర్ స్రవంతి చొక్కారపు.. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న స్రవంతి ఓ సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లి అనుకోకుండా యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత కూడా చిన్న చిన్న సినిమాల్లో న‌టించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత యాంకర్‌గా మారిన స్రవంతి మొదటి ప్రైవేట్ కార్యక్రమాల‌ను హోస్ట్‌ చేసి పాపులారిటీ సంపాదించుకుంది.

బుల్లితెరపై కొన్ని షోలకు హోస్ట్‌గా చేసినా ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఈమెకు సక్సెస్ లభించింది. ప్రస్తుతం ప్రైవేట్ యాంకర్‌గా మారిన స్ర‌వంతి సినిమా ఫంక్షన్స్‌లో, ఇంటర్‌వ్యూలు, స్పెషల్ ఈవెంట్ల‌తో దుమ్ము రేపుతోంది. స్రవంతి చదువుకునే రోజుల్లో ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించి ఇంట్లో ఒప్పుకోక రహస్యంగా పెళ్లి చేసుకుంది. కొంతకాలం ఇద్దరు దూరంగానే ఉన్నారు.

తర్వాత ఇరు కుటుంబాల వారిని ఒప్పించి మ‌రో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్ 1 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన స్రవంతి ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది.

యాంకర్ గానే కాక సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే స్రవంతి తన కెరీర్ విషయాలతో పాటు తన హాట్ ఫోటోషూట్లు, సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్రవంతికి పెళై ఒక కొడుకు ఉన్నా సరే తన అందాల ఆరబోతలో కాంప్రమైజ్ కానే కాదు.

ఎ… అందాలతో థైస్ షో చేస్తూ ఫోటోలు దిగి అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ శారీలో నెట్ బ్లౌజ్ తో పైట పక్కకు జరిపి ఎ… అందాలు కనిపించే విధంగా ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అస‌లు ఈ ఫొటోలు చూస్తుంటే ఎలాంటి మగాడైనా టెంప్ట్ అవ్వ‌క చ‌స్తాడా ? అన్న‌ట్టుగా ఉంది. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.