వామ్మో.. అప్పట్లో స్టార్ హీరోలందరూ రోజా వెనకపడ్డారా..?

ఇప్పటికీ కొందరు హీరోయిన్స్ విషయంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. హీరోలు కూడా కొందరు అప్పట్లో అవకాశాల కోసం ఆ ఫిలంస్ లో నటించారనే ప్రస్తావన వస్తుంటుంది. ఎక్కువ ఈ మాట వినిపించేది సీనియర్ హీరోయిన్ రాజకీయ నాయకురాలు రోజా గురించే. హీరోయిన్ అంటే మంచి కలర్ ఉండాలి. కానీ, రోజా ఛామనచాయ. అయినా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతో పాటు తమిళం..మిగతా సౌత్ భాషలలో కూడా సందడి చేసింది.

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున లాంటి స్టార్స్ అందరితోనూ రొమాన్స్ చేసింది. అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి చాలా ఏళ్ళు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగింది. బుల్లితెర మీద ఇప్పటికీ సందడి చేస్తోంది. ఒకవైపు సినిమాలలో కీలక పాత్రలు చేసే ఛాన్స్ వస్తే వదలడం లేదు. మరోవైపు రాజకీయాలలోనూ యాక్టివ్ గా ఉంది. అయితే, సినిమా కెరీర్ సాగినంత కాలం రోజా గురించి ఎవరూ చులకనగా మాట్లాడింది లేదు.

కానీ, రాజకీయాలలోకి వచ్చాక మాత్రం బాగానే కౌంటర్స్ పడుతున్నాయి. ముఖ్యంగా నువ్వు హీరోయిన్‌గా ఎలా అయ్యావో..ఎలా అవకాశాలు సంపాదించుకున్నావో మాకు తెలుసు అంటూ చీకటి వ్యవహారాలను బయటపెడుతున్నారు. ముఖ్యంగా రోజా విషయంలో ఎప్పుడూ వచ్చే టాపిక్. ఓ ఆ ఫిల్మ్ గురించి. 1990 సమయంలో రోజా ఓ ఆ ఫిల్మ్ లో నటించిందని మాట్లాడుకుంటుంటారు.

హీరోయిన్ ఛాన్సులు రాకపోతే ఆ రకంగా కెమెరా ముందుకు వచ్చిందని అంటుంటారు. ఇప్పటీ యూట్యూబ్ లో ఆ వీడియో ఉంటుంది. రోజా పేరుతో సర్చ్ చేస్తే ఈ వీడియో వస్తుంది. ఇందులో అమ్మడు శృంగారం చేస్తూ కనిపిస్తుంది. అది నిజంగానే రోజా నా కాదా అనేది తెలియదు గానీ, ముఖ కవళికలు మాత్రం రోజా మాదిరిగానే ఉంటాయి. అయినా కాకపోయినా ఆ వీడియో రోజాని మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది.