“వైష్ణవ్ తేజ్‌తో అలా చేయాలని ఉంది”.. పచ్చిగా తన మనసులోని మాటను బయటపెట్టేసి నిహారిక..!

మెగా డాటర్ నిహారిక పై గంటకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్ టైమ్స్ లో తన భర్త చైతన్యతో దూరంగా ఉంటూ సినిమాల్లోకి మళ్లీ రీయంట్రీ ఇవ్వడంతో మరోసారి ఈమె పేరు వైరల్ గా మారింది. ఇప్పటికే భారీ గ్లామర్ షోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ మెగా కుటుంబం పరువు తీస్తుంది. అలాగే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా నిహారిక తాజాగా మళ్లీ భర్తకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీ అయింది.

 

 

ఇక నిహారిక మెగా కుటుంబం ఆడపడుచులకు ఆనవాయితిగా వస్తున్న విడాకుల క్రమంలో ఈమె కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజుల నుంచి నిహారిక తన భర్తతో ఎక్కడా కనిపించడం లేదు. ఒంటరిగానే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా రీసెంట్‌గా జరిగిన తన అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో కూడా నిహారిక భర్త ఎక్కడ కనిపించలేదు. ఇక దీంతో మరోసారి విడాకులు తీసుకోబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది.

 

 

 

ఇప్పుడు ఈ నేపథ్యంలోనే నిహారిక తన మేనత్త కొడుకు వైష్ణవ్ తేజ్‌తో ఏ విధంగా ఎంజాయ్ చేస్తుందో ఇప్పటికే వారి ఫ్యామిలీ వీడియోస్ లో మనం చూసాం. ఇక ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన బావ వైష్ణవ తేజ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయట్టింది. ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ.. వైష్ణవ తేజ్ నాకంటే ఏడాది చిన్నవాడు కానీ వాడిని చూసినప్పుడల్లా వైష్ణవి విపుపై ఎక్కాలని అనిపిస్తుంది.

Niharika Konidela deletes pictures with husband Chaitanya Jonnalagadda amid rumours of divorce - India Today

అంతేకాకుండా వాడు ఎక్కడ కనిపించినా వాడితో నేను అదే చేస్తా. సినిమాలో నటించాలనుకున్నప్పుడు కూడా ముందుగా వైష్ణవ్‌ కే చెప్పాను. అలాగే మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు నిహారిక చేసిన ఈ కామెంట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి నిహారిక తన భర్త చైతన్యకు విడాకులు ఇచ్చేసి తన బావ వైష్ణవ్‌ను పెళ్లి చేసుకుంటుందేమో అన్న కామెంట్లు ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!