సిగ్గు లేకుండా అలాంటి పని చేయబోతున్న జాన్వీ కపూర్.. ఆ విషయంలో అమ్మనే మించిపోయిందిరోయ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డాటర్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు తెలుగులో అమ్మడు సైన్ చేసింది ఒక్కటంటే ఒక్క సినిమానే.. కానీ క్రేజ్ పాపులారిటీ మాత్రం 100 సినిమాలు చేసిన స్థాయిలో ఉండిపోయింది . మరి ముఖ్యంగా ఎన్టీఆర్ 30 సినిమాతో ఆమె డెబ్యూ ఇస్తూ ఉండడం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైలెట్ గా మారింది. గతంలో నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి కాంబో ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

Sridevi, daughter Jhanvi spotted in bikini (see pics) | Bollywood News –  India TV

కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్లీ అలాంటి ఓ కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో జనాలు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ 30 సినిమా పుణ్యమా అంటూ బాలీవుడ్ లో జాన్వి కపూర్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది . అప్పటివరకు గ్లామర్ డాల్ గానే చూసిన జాన్వీ కపూర్ ని బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు నటన పరంగా కూడా స్టార్ గా గుర్తిస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో జాన్వికపూర్ కి సంబంధించిన పర్సనల్ క్వశ్చన్స్ కి చేసిన ఆన్సర్స్ వైరల్ గా మారుతున్నాయి .

The Truth Behind Sridevi And Boney's Controversial Love Story

తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో పిన్ టూ పిన్ వివరించిన జాన్వి కపూర్ .. కచ్చితంగా డేటింగ్ చేసే పెళ్లి చేసుకుంటుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . ఇప్పటివరకు అమ్మడు ఇచ్చిన ఆన్సర్ ఆధారంగా అదే ఫైనల్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ మీడియాలో రీసెంట్గా జాన్వి కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాబోయే భర్తలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉండాలని .. నాన్న కంటే హైట్ ఉండాలి అంటూ కండిషన్స్ పెట్టిన జాన్వి .. కచ్చితంగా డేటింగ్ చేసి అతనిని పెళ్లి చేసుకుంటుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Is Janhvi Kapoor the Bollywood queen of 'busty body'? Check out her 6 hot  pics

అంతేకాదు గతంలో శ్రీదేవి – బోని కపూర్ ని రెండో పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే . పెళ్లికి ముందే జాన్వి కడుపులో పడింది.. ఆ తర్వాతే శ్రీదేవి పెళ్లి చేసుకుంది . ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా అలాగే చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!