బన్నీ అభిమానులకు బిగ్ షాక్.. త్వరలోనే అల్లు ఫ్యామిలీ మూడు ముక్కలు కాబోతుందా..?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీ గా పేరు సంపాదించుకున్న అల్లు కుటుంబం ముక్కలు అవ్వబోతుందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . దానికి కారణం లేకపోనూ లేదు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు వ్స్ మెగా వార్ ఎంత టైట్గా జరిగిందో మనందరికీ తెలిసిందే.

Allu Arjun turns 40: A look at Pushpa star's family | Entertainment Gallery News,The Indian Express

 

ఒకానొక దశలో ఫ్యాన్స్ కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు చరణ్ – అల్లు అర్జున్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మింగిల్ అయిపోయారు. రీసెంట్గా ఉపాసన శ్రీమంతం వేడుకల్లోనూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు .. ఇదే మూమెంట్లో ఆలు ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . త్వరలోనే అల్లు ఫ్యామిలీ మూడుగా ముక్కలు అవ్వబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అల్లు బాబి – అల్లు అర్జున్ – అల్లు శిరీష్ మధ్య ఇన్నర్ ఫైట్ జరుగుతుందని.. ఈ క్రమంలోని అల్లు శిరీష్ – అల్లు అర్జున్ ఓ మాట మీద ఉండగా .. అల్లు బాబీ మాత్రం ఆహా మొత్తం తనదే అంటూ మొండికి దిగాడని ..

Allu Arjun's elder brother Allu Bobby ties the knot. See pics | Telugu Movie News - Times of India

ఈ క్రమంలోనే బిజినెస్ – ఆస్తులు పరమైన గొడవలతో అల్లు ఫ్యామిలీ లో లోపల గొడవలు జరుగుతున్నాయి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పటివరకు సంపాదించిన ఆస్తిని మొత్తం అల్లు అరవింద్ నాలుగు భాగాలుగా చేసేసి ముగ్గురు కొడుకులకి ..ఒక వాటా భార్యకి రాయించేశారట. అంతేకాదు ఆయన వీలునామా కూడా సిద్ధం చేసుకున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే గొడవలు పిక్స్ కి చేరిపోతే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మూడు ముక్కలవుతుంది అంటూ ఓ న్యూస్ ట్రోల్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ న్యూస్ పై అల్లు ఫ్యామిలీ ఏ విధంగా స్పందించలేదు . ఇది నిజంగానే నిజామా లేకపోతే.. కావాలనే కొందరు ఆకతాయిలు పుట్టించిన ఫేక్ వార్తలా తెలియాల్సి ఉంది..!!

Allu Sirish celebrates birthday with family; Thanks Allu Arjun's wife for the cake | Telugu Movie News - Times of India