ఎన్టీఆర్‌కు ఆ ముగ్గురు హీరోయిన్ల‌తో ఎ.. ర్లు ఉన్నాయా.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రంటే..!

ఎన్టీఆర్‌కు ఆ ముగ్గురు హీరోయిన్ల‌తో ఎ.. ర్లు ఉన్నాయా.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రంటే..!
సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మధ్య బంధాలు.. అనుబంధాలు అనేది కామన్ గా ఉంటాయి. ఇప్పటి తరంలో ఒక హీరోయిన్ కు హీరో తన సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి అంటే నాకేంటి అన్న ప్రశ్న కామన్ అయిపోయింది. అయితే కొందరు హీరోలపై మాత్రం ఇలాంటి రూమర్లు పెద్దగా వినిపించవు. సీనియర్ ఎన్టీఆర్ మహిళలకు, హీరోయిన్లకు ఎంతో గౌరవం ఇస్తారు.

అలాంటిది ఆయనపై కూడా ఏకంగా ముగ్గురు హీరోయిన్ల విషయంలో రూమర్లు వచ్చాయి. సీనియర్ నటి కృష్ణ కుమారిని ఆయన ఏకంగా పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం ఉంది. చెన్నైలో కృష్ణకుమారి పెళ్లికూతురు గెటప్‌లో ముస్తాబై రెడీగా ఉండగా.. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు ఆమెను బెదిరించడంతో తనకు ఈ పెళ్లి వద్దని క్యాన్సిల్ చేసుకుని వెంటనే బెంగళూరుకు తన మకాం మార్చేసిందని అంటారు.

ఇక తొలినాళ్లలో ఎన్టీఆర్ హీరోయిన్ దేవికను బాగా ప్రోత్సహించారు. దేవిక‌ కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడింది అని… ఎన్టీఆర్‌కు మనసంతా అర్పించేసింది అన్న ప్రచారం కూడా గట్టిగా వినిపించింది.
దేవికను ఎన్టీఆర్ తొలి ప్రియురాలిగా అప్పటి సినిమా విశ్లేషకులు చెబుతూ ఉండేవారు.

ఇక సహజనటి జయసుధ కూడా ఎన్టీఆర్‌ను ఎంతో ? ఇష్టపడే వార‌ని.. వారిద్దరు కూడా ఒకరిపై ఒకరు ఎంతో అనుబంధంతో ఉండేవారని పుకార్లు అయితే ఉన్నాయి. అయితే దేవిక‌.. కృష్ణకుమారి లాగా జయసుధ – ఎన్టీఆర్ మధ్య ఆ తరహా బంధం ఉందన్న ప్రచారం అయితే గట్టిగా లేదు. ఏది ఏమైనా ఎన్టీఆర్ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించిన ఈ ముగ్గురి విషయంలో రూమర్లు ఎదుర్కోక తప్పలేదు.