ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ ఎలా మారిపోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 19 ఏళ్ల యంగ్ హీరోయిన్లు కూడా ముసలి హీరోలతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయని.. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు.
ఇక ఇదే సమయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ 60 సంవత్సరాల ఓ ముసలి నటుడితో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ఇది టాపిక్ గా మారింది. సంయుక్త మీనన్ ముందుగా మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ వచ్చింది. అక్కడ సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
అదే సమయంలో మలయాళంలో ఎరిడా అనే సినిమాలో సంయుక్త మీనన్ సీనియర్ నటుడు నాజార్తో అదిరిపోయే రొమాన్స్ తో రచ్చ లేపింది. 26 సంవత్సరాల ఈ ముద్దుగుమ్మ 63 ఏళ్ల నాజర్‌తో చేసిన రొమాన్స్ చూస్తే ఎవరైనా ఇప్పటికీ అవురా అనాల్సిందే. అలా తన హాట్ అందాలతో రెచ్చిపోయి హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సంయుక్త మీనన్ టాలీవుడ్‌కు వచ్చేసరికి పద్ధతిగా ఎన్నో కండిషన్లు పెడుతూ రూల్స్ మార్చేస్తోంది.
దీంతో టాలీవుడ్ లో ఉన్న సినీ ప్రముఖులు సంయుక్తను ఆడేసుకుంటున్నారు. నీకు డబ్బు ఇస్తే ఎంతకైనా తెగిస్తావు…. ముసలోడితో అయినా రొమాన్స్ చేస్తావు తెలుగులో ఈ కండీషన్లు ఏంటని ఫైర్ అవుతున్నారు.
ఇక అదే విధంగా సంయుక్త స్టార్ హీరోలతో ఒకలా.. యంగ్ హీరోలకు మరోలా కండిషన్లు పెడుతుంది.. అన్న కామెంట్లు కూడా వస్తున్నాయి దీంతో సోషల్ మీడియాలో ఈమె పేరు మరోసారి హాట్ టాఫిక్ గా మారింది.