టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత వరుస సినిమాలో చేసుకుంటు టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇదే క్రమంలో తన మొదటి సినిమా హీరో ఆయన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు తీసుకుని తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇదే క్రమంలో గత కొంతకాలంగా సమంత తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది.
నాగచైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయినా ఆ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేకపోయింది. అంతేకాకుండా మాయోసైటీస్ అనే వ్యాధికి గురై కొంత కాలం సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం మరోసారి కొన్ని రోజులపాటు సినిమాలు కి గుడ్ బై చెప్పిన సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ఏమిటంటే సమంత స్టార్ హీరోయిన్‌గా మారడానికి కారణం ఇద్దరు స్టార్ దర్శకులు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది.
అంతేకాకుండా ఆ ఇద్దరు దర్శకులు సమంతను కూడా ఎంతో విపరీతంగా వాడేసాశారని కూడా అంటారు. ఇంతకీ ఆ దర్శకులు మరెవరో కాదు.. సమంతను టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం చేసిన కోలీవుడ్ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్.. ఇక సమంత తన తొలి సినిమాకే దర్శకుడు చెప్పినట్లు ముద్దుల విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా రెచ్చిపోయి నటించింది. గౌతమ్ మీనన్ తన సినిమాలలో హీరోయిన్లను బాగానే వాడతారు అనేది కోలీవుడ్ మీడియాలో బాగా వినిపించే మాట.
ఆయన సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన వారు కొన్ని విషయాల్లో ఆయన దగ్గర కాంప్రమైజ్ అవ్వక తప్పదని అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఎప్పుడూ ? ఏ హీరోయిన్ గౌతమ్ మీనన్ గురించి తప్పుగా చెప్పింది మాత్రం లేదు. అదేవిధంగా ఓపెన్ గా బయటపడిన సందర్భాలు కూడా లేవు. ఇక తర్వాత సమంతను బాగా వాడిన దర్శకలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ పేరు బాగా వినిపిస్తుంది.
అంతకముందు సమంతకి త్రివిక్రమ్ బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్సులిచ్చారు. అ ఆ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోనూ బో…*ల్డ్ పాత్రలో కాసేపు చూపించి కైపెక్కించారు గురూజీ. ఇక సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాలలో హీరోయిన్‌గా నటించిన సమంత గురూజీ కోసం కొన్ని సీన్‌ల విషయంలో కాంప్రమైజ్ అయింది. కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్‌కి సమంతతో కలిసి త్రివిక్రమ్ అటెండ్ అయ్యేంత క్లోజ్‌నెస్ వీరి మధ్య పెరిగింది. ఏదేమైనా సమంత కెరీర్‌ను బాగా టర్న్ చేసిన వారిలో ఈ ఇద్దరు దర్శకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది.