టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చిత్ర పరిశ్రమకు తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత టాలీవుడ్ కి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
మరి ముఖ్యంగా తెలుగులో కంటే కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లో నటించి బోల్డ్ బ్యూటీగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలోనే రాశి ఖన్నా మరోసారి తన గ్లామర్ డోస్ పెంచేసింది. ఐడబ్ల్యూఎమ్ బజ్ అనే అవార్డ్స్ వేడుకలో రాశి ఖన్నా తలుక్కున మెరిసింది.
అక్కడ అందర్నీ తన అందంతో మైమరిపించేసింది. మునిపెన్నడూ లేని విధంగా హాట్ గ్లామర్ షో తో రెచ్చిపోయి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. బ్లాక్ లాంగ్ కలర్ స్లిటెడ్ ఫ్రాక్ లో హాట్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది. అంతేకాకుండా తన ఎద అందాలను ఓపెన్ గా చూపిస్తూ అసలు బ్రా వేసుకుందా లేదా అనే అంతగా దారుణంగా తన డ్రెస్సింగ్ స్టైల్ ఉంది.
అయితే రాశి కన్నా సినిమా అవకాశాల కోసం ఇలా రెచ్చిపోయిందన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా రాశి ఖన్నా ఎంత బోల్డ్ గా నటించడానికి కూడా సిద్ధమంటూ గతంలోనే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దీంతో సోషల్ మీడియాలో రాశీ ఖన్నా ఫొటోస్ మరోసారి వైరల్ గా మారాయి..!