మొత్తం చూపిస్తూన్నా జీవిత‌-రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక‌ను ఆ కార‌ణంతోనే టాలీవుడ్ లైట్ తీస్కొంటుందా..!

సీనియర్ హీరో హీరోయిన్ జీవిత – రాజశేఖర్ దంపతుల ఇద్దరు కుమార్తెలు టాలీవుడ్లోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. పెద్దమ్మాయి శివాని కంటే ముందు చిన్న కుమార్ శివాత్మిక దొరసాని సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా డిజాస్టర్ అయినా కూడా నటిగా శివాత్మికకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో ఆమెకి జోడిగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించారు. తొలి సినిమా ప్లాప్‌ అయినా ఆమె నటనలో అద్భుత ప్రదర్శన చేసింది.

Sivatmika Rajasekhar's Next level glamour show in black dress.. latest  photos are going viral..!

అయితే ఈ అక్కా చెల్లెళ్లకు అందం, అభిన‌యం ఉన్న సీనియర్ హీరో, హీరోయిన్ల కుమార్తెలు కావడంతో రొమాంటిక్ సన్నివేశాలు.. అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్ల విష‌యంలో ఇబ్బందులు ఎదురవుతాయి అన్న ఉద్దేశంతో చాలామంది దర్శక, నిర్మాతలు వీరిని పట్టించుకోవడం లేదు. అయితే శివాని, శివాత్మిక ఇద్ద‌రు కూడా అటు ముంబై ముద్దుగుమ్మలకు.. ఇటు కేరళ బ్యూటీలకు పోటీలుగా అందాల విందు చేస్తున్నారు.

Dr Rajasekhar Nephew Karthik Wedding Photos | Moviegalleri.net

శివాత్మిక అయితే ఇష్టం వచ్చినట్టు అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె అందాల ఆరబోతకు అభిమానులు అంతా ఫిదా అవుతున్నారు. శివాత్మిక నడుము అందాన్ని చూపిస్తూ రెచ్చిపోతుంది. మరికొందరు శివాత్మిక ఇంతలా అందాలు చూపిస్తున్నా టాలీవుడ్ సినీ అభిమానులు… ఫిల్మ్ మేకర్స్ ఎవరూ పట్టించుకోవడంలేదని కామెంట్లో పెడుతున్నారు.

Rajasekhar's Daughter Shivani Aggressive In 8th Place In Miss India Pageant  » Jsnewstimes

అయితే ఆమె ఎంత చూపిస్తున్నా ఆమెకు త‌మ సినిమాల్లో ఛాన్సులు ఇవ్వాలంటే టాలీవుడ్ భ‌య‌ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం. రేప‌టి వేళ ఆమెతో ఏం సీన్లు చేయించినా జీవిత‌, రాజ‌శేఖ‌ర్ వైపు నుంచి ఎలాంటి కంప్లైంట్లు వ‌స్తాయో ? అన్న భ‌యాలు ఎవ‌రికి వారికి ఉన్నాయి. అందుకే వారిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని టాక్ ?