భ‌య‌పెట్టేస్తోన్న ‘ మంగ‌ళ‌వారం ‘ టీజ‌ర్‌… పాయ‌ల్ ప‌డుకుని రెచ్చిపోయిందిగా ( వీడియో )

ఆర్ఎక్స్100 కాంబో దర్శకుడు అజయ్​ భూపతి-హీరోయిన్ పాయల్​ రాజ్​పుత్​ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ అయ్యింది. చాలా గ్యాప్త త‌ర్వాత మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కిన మంగ‌ళ‌వారం సినిమా టైటిల్ పోస్ట‌ర్‌తోనే తీవ్ర ఉత్కంఠ అయితే రేపింది. ఈ ఫ‌స్ట్ లుక్ వీడియోలో పాయ‌ల్ కూడా రెచ్చిపోయింది. ఓ అబ్బాయితో ప‌డుకునే సీన్లో కూడా కాస్త హాటుగానే క‌నిపించి.. త‌న‌లోని హాట్ డోసు ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకుంది.

ఈ సినిమా నుంచి తాజాగా ఫియ‌ర్ ఇన్ ఐస్ క‌ళ్ల‌లో భ‌యం అనే పేరుతో రిలీజ్ అయిన టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిగా, తీవ్ర ఉత్కంఠగా ఉంది. ఈ వీడియో టీజ‌ర్ చూస్తుంటే థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన‌ట్టుగా ఉంది. టీజ‌ర్‌లో ముందుగా ఓ అమ్మ‌వారి ఆల‌యం చూపించారు. అక్క‌డ నుంచి ఏం జ‌రుగుతుందా ? అన్న భ‌యం క‌లిగేలా తీవ్ర ఉత్కంఠ‌తో టీజ‌ర్ క‌ట్ చేశారు.

ప్ర‌తి షాట్‌లోనూ అంద‌రి క‌ళ్ల‌ల్లో భ‌యం ఉన్న‌ట్టుగానే చూపించారు. మ‌ధ్య‌లో పాయ‌ల్ బోల్డ్ సీన్ల ర‌చ్చ‌తో పాటు ఎమోష‌న‌ల్ సీన్లు కూడా చూపించారు. మొత్తానికి పాయ‌ల్‌ను ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి గ‌ట్టిగానే వాడేసిన‌ట్టు క‌నిపించింది. సినిమా కోసం ఆమెను ఎన్ని యాంగిల్స్‌లో ఎన్ని ర‌కాలుగా వాడాలో అన్ని రకాలుగా అయితే వాడేశాడు.

ఈ టీజ‌ర్‌కు అన్నింటిక‌న్నా కూడా కాంతార ఫేమ్​ బి అజనీశ్​ లోక్​నాథ్​ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ హైలైట్​. ఇది గూస్​బంప్స్​ తెప్పించేలా.. భయాన్ని పుట్టించ‌డంతో పాటు ఉత్కంఠత కూడా రేపుతోంది. ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ మూవీ అన్న‌ది మాత్రం తేలిపోయింది. హీరోయిన్ పాయ‌ల్‌తో బో.. సీన్లు కూడా ఉండ‌బోతున్నాయ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.