బ్లాక్‌బాస్టర్ హిట్ ” దేవదాసు ” సినిమా మిస్ చేసుకున్న పాన్ ఇండియా స్టార్…!

2006లో వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రామ్ టైటిల్ రోల్‌లో నటించగా ఇలియానా అతడితో రొమాన్స్ చేసింది. అప్పటికి రామ్‌ కుర్రోడు అయినా డ్యాన్సులు, ఫైట్లు, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా నటించి వావ్‌ అనిపించాడు. ఇక ఈ మూవీలో చక్రి కంపోజ్ చేసిన “బంగారం”, “గుండెల్ని పిండేది” వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Devadasu Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News,  Photos & Videos | Moviekoop

మొత్తంగా ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించి థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. కొన్ని సెంట‌ర్ల‌లో 175 రోజులు, 200 రోజులు కూడా ఆడింది. రూ.18 కోట్లు పెట్టి తీసిన ఈ మూవీ రూ.40 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసి రామ్‌కి గ్రాండ్‌ డెబ్యూ అందించింది. అయితే ఈ సినిమాలోని హీరో పాత్ర మొదటగా రామ్ వద్దకు రాలేదు. డైరెక్టర్ వై.వి.ఆర్ చౌదరి అల్లు అర్జున్‌తో కలిసి దేవదాస్ సినిమా తీయాలనుకున్నాడు. అంతేకాదు, సినిమా స్టోరీని కూడా బన్నీకి వినిపించాడు.

కథ బాగుండటంతో అల్లు అర్జున్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ కథలో కొన్ని మార్పులు చేయాలని కోరాడు. ఆ మార్పులు చేస్తే సినిమా బాగోదని, అందుకే కథను ఎలా ఉందో అలానే తీస్తానని వై.వి.ఎస్ చౌదరి చెప్పారు. దాంతో “అలాగైతే ఈ సినిమాని చెయ్యనులే” అంటూ బన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇది ఊహించని డైరెక్టర్ హీరోగా ఎవరిని ? తీసుకుందామా అని ఆలోచిస్తూ.. చివరికి నిర్మాత స్రవంతి రవి కిషోర్ బంధువు అయిన రామ్‌ని ఎంచుకున్నాడు.

Telugu Movies Songs Lyrics: Devadasu (2006)

అప్పటికే ఇంకా మీసాలు కూడా సరిగా రాని రామ్‌ ఎలా ? నటిస్తాడేమోనని మొదట చౌదరి భయపడ్డాడు. షూటింగ్ మొదలైన సమయం చివరి వరకు ఈ ఎనర్జిటిక్ హీరో అద్భుతంగా నటించడంతో చౌదరిలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అతను నమ్మినట్లే రామ్ దేవదాసు సినిమాకి ప్లస్ అయి, ఆ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాతో హీరోయిన్ అయిన ఇలియానా త‌ర్వాత కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా దూసుకుపోయింది.

2006లో వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఎనర్జిటిక్ హీరో రామ్ టైటిల్ రోల్‌లో నటించగా ఇలియానా అతడితో రొమాన్స్ చేసింది. అప్పటికి రామ్‌ కుర్రోడు అయినా డ్యాన్సులు, ఫైట్లు, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా నటించి వావ్‌ అనిపించాడు. ఇక ఈ మూవీలో చక్రి కంపోజ్ చేసిన “బంగారం”, “గుండెల్ని పిండేది” వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

15 years of Devadasu! Telugu star Ram Pothineni reminisces his blockbuster  movie

మొత్తంగా ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించి థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. కొన్ని సెంట‌ర్ల‌లో 175 రోజులు, 200 రోజులు కూడా ఆడింది. రూ.18 కోట్లు పెట్టి తీసిన ఈ మూవీ రూ.40 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసి రామ్‌కి గ్రాండ్‌ డెబ్యూ అందించింది. అయితే ఈ సినిమాలోని హీరో పాత్ర మొదటగా రామ్ వద్దకు రాలేదు. డైరెక్టర్ వై.వి.ఆర్ చౌదరి అల్లు అర్జున్‌తో కలిసి దేవదాస్ సినిమా తీయాలనుకున్నాడు. అంతేకాదు, సినిమా స్టోరీని కూడా బన్నీకి వినిపించాడు.

కథ బాగుండటంతో అల్లు అర్జున్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. కానీ కథలో కొన్ని మార్పులు చేయాలని కోరాడు. ఆ మార్పులు చేస్తే సినిమా బాగోదని, అందుకే కథను ఎలా ఉందో అలానే తీస్తానని వై.వి.ఎస్ చౌదరి చెప్పారు. దాంతో “అలాగైతే ఈ సినిమాని చెయ్యనులే” అంటూ బన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇది ఊహించని డైరెక్టర్ హీరోగా ఎవరిని ? తీసుకుందామా అని ఆలోచిస్తూ.. చివరికి నిర్మాత స్రవంతి రవి కిషోర్ బంధువు అయిన రామ్‌ని ఎంచుకున్నాడు.

Instances When Allu Arjun Beat Arjun Kapoor With His Impeccable Style Game