ఓరి దేవుడా: సినిమాల్లో అవకాశాలు రాకపోతే సంయుక్త మీనన్ అలా చేస్తుందా..!?

చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ముద్దుగుమ్మ సక్సెస్ అవ్వాలని లేదు. మరి ప్రధానంగా ఒక్క భాష నుంచి మరో ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లు చాలామంది గ్లామర్ షో చూపించి అట్టర్ ప్లాఫ్ అయ్యారు. ఇదే సమయంలో ఎటువంటి గ్లామర్ షో చేయకుండానే సక్సెస్ అయిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకే వస్తారు అనుపమ పరమేశ్వరణ్, సంయుక్త మీనన్ మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ వచ్చారు.

Virupaksha Telugu Movie Review - Andhrawatch.com

తమకు నచ్చిన సినిమాలు వస్తే చేస్తాం లేదంటే వేరే పని చూసుకుంటాం అంతేగాని తమ పరిధిని దాటేది లేదంటూ టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వచ్చారు. ఈ రీసెంట్ టైమ్స్ లో అనుపమ పరమేశ్వరన్ అవకాశాల కోసం తన హద్దులు దాటినట్లే అనిపిస్తుంది. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ లతో ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా అంతే అరేంజ్ లో బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ప్రస్తుతం అనుపమ నటిస్తున్న డీజే టిల్లు2లో ఇప్పటివరకు అనుపమని మనం ఎప్పుడూ చూడని విధంగా చూడబోతున్నాం .

Mastaaru Mastaaru': First single from Dhanush, Samyuktha Menon's 'SIR' out  | Telugu Movie News - Times of India

ఇక ఇదే సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ సైతం తనకు అవకాశాలు రాకపోతే బోల్ట్‌గా నటిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు సంయుక్త తెలుగులో ఎలాంటి గ్లామర్ షో చేయలేదు. తను చేసిన అన్ని సినిమాలను ఎంతో డీసెంట్ గా కనిపించింది. ఒకవేళ సంయుక్త‌ టైమ్ బాగోక వ‌రుస ప్లాప్‌లు ప‌డితే ఆమె అప్పుడు బోల్డ్ సినిమాలు చేస్తుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సంయుక్త ఏం చేస్తుందో .