ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా పోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే హీరోయిన్ స్టేటస్ బట్టి, క్రేజ్ బట్టి,వారిని తీసుకునేవారు. కానీ ఇప్పుడు అంతా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం హీరోలు హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ , ట్రాక్ రికార్డులు ఏమి చూడట్లేదు. ఆమె అందంగా ఉందా ఎక్స్పోజింగ్ చేస్తుందా, బికినీ వేస్తుందా అంటూ అలాంటివే చూసి వారికి ఆఫర్ ఇస్తున్నారు.
తాజాగా ఇప్పుడు ఇదే లిస్టులోకి వస్తున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు. ఇప్పటికే ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ పూజ హెగ్డే కోసం తన కెరీర్‌ను ఇబ్బందుల్లో పెట్టుకుని మరి తన తర్వాత సినిమాలో ఆమెకు ఆఫర్ ఇస్తున్నట్టు ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇప్పుడు ఇదే లిస్టులోకి తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ కూడా అడుగుపెట్టాడు. కార్తీ నటించబోయో తర్వాత సినిమాలో ఐరన్ లెగ్ బ్యూటి పూజ హెగ్డే కి ఆఫర్ ఇవ్వనున్నారట.
ఇప్పుడు ఇదే వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఐరన్ లెగ్ ముద్దుగుమ్మ కి ఆఫర్ ఇవ్వటం ఏంటా..? అంటూ ఒక్కసారిగా అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే వరుస ప్లాప్‌లు పడిన పూజా హెగ్డే క్రేజ్ మాత్రం తగ్గలేదని, గ్లామర్ విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ హీరోస్ ని ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోలు పూజా హెగ్డే వెంటపడుతూ ఆఫర్లు ఇస్తున్నారు. మరి ఈ అమ్మడు ఏమాత్రం వారి నమ్మకాలు నిలబడుతుందో లేదో చూడాలి..?