భర్త చైతుకు విడాకులు ఇచ్చేశాక నిహారిక ఆ తాళిని ఏం చేసిందో తెలుసా..!

మెగా డాటర్ నిహారిక – చైతన్య పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ అనేక వార్తలు వినిపించినప్పటికీ చాలామంది నెటిజన్స్ వీటిని ఫేక్ అంటూ కొట్టి పడేశారు. నిన్న వీరిద్ద‌రి విడాకుల దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తపై క్లారిటీ వచ్చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక.. చైతన్య కట్టిన తాళిని ఏం చేసింద‌నే ఆస‌క్తి పెరిగిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే నిహారిక వీరిద్దరు విడాకులు మంజూరైన వెంటనే నిహారిక.. జొన్నలగడ్డ చైతన్య కట్టిన తాలింపు అతడి ఇంటికే కొరియర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు నిహారిక – చైతన్యల విడాకులు నాగబాబుకి ఇష్టం లేదని నాగబాబు.. నిహారికపై కోపంగా ఉన్నాడంటు పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఏంత‌ నిజం ఉందో తెలియదు కానీ.. అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో కూడా నిహారిక ఒక్కటే మెరవడం మనమందరం చూసాం.

అప్పుడే జొన్నలగడ్డ చైతన్య – నిహారిక విడాకులు తీసుకోబోతున్నారు అని చాలామందికి క్లారిటీ వచ్చేసింది. కానీ ఆమె తాళిబొట్టును ఇలా కొరియర్ లో పోస్ట్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుడంతో మెగాహైటర్స్ ఈ ఫ్యామిలీలో ఎవరు సరిగా కాపురం చేశారంటూ.. మెగా డాటర్స్ కాపురాలు సవ్యంగా చేయ‌రు అంటూ నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.