మ‌ళ్లీ హీరోయిన్‌గా నిహారిక‌.. ఈ సారి అందాల ఆర‌బోతలో అరాచ‌క‌మే..!

మెగా ఫ్యామిలీ నుంచి ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 10 మందికి పైగా హీరోలు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. యేడాదిలో ఈ మెగా హీరోలు న‌టిస్తోన్న 10 + సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. నిహారిక మ‌ల్టీ ట్యాలెంటెడ్‌. ఆమె ముందు బుల్లితెర‌పై త‌న ల‌క్ ప‌రీక్షించుకుని ఆ త‌ర్వాత వెండితెర మీద‌కు ఎంట్రీ ఇచ్చింది. నాగ‌శౌర్య హీరోగా వ‌చ్చిన ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్ అయ్యింది.

Oka Manasu Movie New Stills

 

ఆ సినిమా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత కూడా ఆమె న‌టించిన అన్నీ సినిమాలు డిజాస్ట‌ర్లు అయ్యాయి. అదృష్టం కలిసి రాకపోవడంతో కమర్షియల్ బ్రేక్ ఆమెకు దక్కలేదు.హీరోయిన్ గా ఆఫర్లు ఎక్కువ రాలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావ‌డంతో కొన్ని కండీష‌న్లు పెడుతూ మూడు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క‌టి హిట్ కాలేదు.

రీసెంట్‌గా నిహారిక ఒక వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు భ‌ర్త‌తో విడాకులు తీసుకోబోతోంద‌న్న ప్ర‌చారం త‌ర్వాత గ్లామ‌ర్ షో విష‌యంలో గేట్లు ఎత్తేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇక రీ ఎంట్రీలో నిహారిక ఓ యంగ్ హీరోతో న‌టించేందుకు ఓకే చెప్పిందని… ఈ సారి గ‌త సినిమాల కంటే భిన్నంగా రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్ రేంజ్‌లో క‌నిపించ‌బోతోందంటున్నారు.

Happy Wedding': The Niharika Konidela starrer to release on June 28 |  Telugu Movie News - Times of India

ఈ సారి నిహారిక అందాలు ఆర‌బోసే విష‌యంలో ఏ మాత్రం మెహ‌మాట ప‌డ‌ద‌ని కూడా ఫీల‌ర్లు వ‌స్తున్నాయి. ఎలాగూ ఇప్ప‌ట్లో ఆమె ఫ్యామిలీ లైఫ్ లో ఉండే ఛాన్సులే లేవు. గ్లామ‌ర్ ఫీల్డ్‌లో రాణించాల‌ని డిసైడ్ అయిన ఆమె ఈ సారి మెగా సంప్ర‌దాయాల లైన్ దాటేసి మరీ రెచ్చిపోబోతోంద‌ని టాక్ ?