మెగా డాటర్స్ కాపురాలు కూలిపోవడానికి ఫ‌స్ట్ రీజ‌న్ ఇదే… రివీలైన టాప్ సీక్రెట్..!

గత కొంతకాలంగా మెగా డాట‌ర్స్‌ నిహారిక, శ్రీజ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీజ, నిహారిక ఒకరి వెంట ఒకరు బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకోవడానికి ప్ర‌ధాన‌ కారణాలు వారి భర్తలకు వాళ్ళు పెట్టే కండిషన్సే కారణమట. ఇప్ప‌టికే నాగ‌బాబు కుమార్తె నిహారిక‌కు అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి.

ఇక చిరు రెండో కుమార్తె శ్రీజ‌కు త‌న రెండో భ‌ర్త క‌ళ్యాణ్‌దేవ్ నుంచి అధికారికంగా విడాకులు రావాల్సి ఉందంటున్నా.. వీరిద్ద‌రు రెండేళ్లుగా దూరంగానే ఉంటున్నారు. ఇక మెగాడాట‌ర్స్ పెట్టే కండిషన్స్ భరించలేక ఆ ఇంటి అల్లుళ్ళు విడాకులు తీసుకుంటున్నారని ఇండ‌స్ట్రీ అంతా కోడైకూస్తోంది. కేవ‌లం వాళ్ల‌ను అతిగారాబంగా పెంచ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి తెల‌త్తిందంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీ‌జ‌ని పెళ్లి చేసుకున్న‌ప్పుడు కళ్యాణ్ దేవ్‌కి శ్రీజ కూడా కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఆ కండిషన్స్‌ను ఓకే చేయడానికి కళ్యాణ్ దేవ్ కూడా శ్రీజ‌ను ఒక మాట ఇవ్వమని అడిగాడట నన్ను సినిమాల్లో సక్సెస్ చేస్తానని మాట ఇస్తే.. తాను కూడా శ్రీజ కండిషన్ల‌కు ఓకే చెప్తానని చెప్పడంతో సురేఖ మాట ఇచ్చిందట. చెప్పినట్టే శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇంతకీ మెగా డాటర్స్ భర్తలకు పెట్టిన కండిషన్స్ ఏంటంటే పెళ్లి తర్వాత తమ‌కు పూర్తి ఫ్రీడం కావాలని.. అల్లుడు ఇళ్ళ‌రికం రావాలని.. ఇక్కడే ఉండాలని.. ఆమ్మా, నాన్నలను చూడకుండా ఉండలేమంటు అంటూ చాలా టఫ్ కండిషన్స్ పెట్టార‌ట‌. ఈ క్రమంలోనే మెగా ఇంట్లో కళ్యాణ్ దేవ్ ఇల్లరికం ఉంటూ ఓ పనివాడిలా బ‌తుకీడ్చాల్సి వ‌చ్చేద‌ట‌. టైంకి ఫుడ్ తిన‌డం… టైంకి బయటకు వచ్చేసి అస‌లు భ‌ర్తగా ఏ మాత్రం గౌర‌వం లేకుండా ఉండేవాడ‌ట‌. ఇవన్నీ భరించలేక కళ్యాణ్ శ్రీ‌జ‌తో విడాకులు తీసుకున్నడంటారు.

ఇటు నిహారిక భర్త చైత‌న్య‌ కూడా ఇదే విధంగా టార్చర్ భ‌రించాడట. అస‌లు నిహారిక పెళ్ల‌య్యాక కూడా భ‌ర్త‌, అత్తింటి ఫ్యామిలీ అంటే ఏమాత్రం గౌర‌వం లేకుండా ఉండ‌డం లేద‌ని.. ఈ కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారట.