తమిళ తెలుగు భాషలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన పాపులారిటీని మార్కెట్ ని సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్. నటుడిగా పరిచయమైన కమల్ ఆ తర్వాత దర్శకనిర్మాతగానూ, రచయితగానూ మారి సొంతగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కమల్ హాసన్ సినిమా అంటే అన్నీ ఎమోషన్స్ ఉండాల్సిందే. సోషల్ మెసేజ్‌తో పాటు యాక్షన్ సీన్స్, అద్భుతమైన సాంగ్స్ ఇలా ప్రతీ పూర్తి స్థాయిలో ఉంటుంది. కమల్ సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడు ఫుల్ మీల్స్ చేసిన వాడిలాగా బయటకి వస్తాడు.
మరీ ముఖ్యంగా కమల్ హాసన్ రొమాన్స్ జనాలకి ఓ కిక్కు. ఆయన సినిమాలలో హైలెట్‌గా నిలిచేది లిప్ లాక్స్. కమల్ హాసన్ తన సినిమాలో హీరోయిన్ ని ఎంపిక చేసినప్పుడే కథానుసారం పెదవి ముద్దు ఉంటుందని చెప్తారట. కమల్ లాంటి స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ అంటే తొక్కలో లిప్ కిస్ గురించి ఎవరు ఆలోచిస్తారు. అవకాశం కోసం దర్శకనిర్మాతల పక్కన పడుకుంటున్న దానికంటే కమల్ పెదాలను తాకడం నీచమేమీ కాదు.
ఇదే ఫీలింగ్ హీరోయిన్స్‌లో ఉంటుంది. మనీషా కోయిరాలా నుంచి ఆమని, ఆండ్రియా లాంటి ఎందరో హీరోయిన్స్ కమల్ హాసన్‌తో రొమాన్స్ చేసినవారే. అలనాటి హీరోయిన్స్ కూడా కమల్ పెదాలను చప్పరించినవారే. కమల్ పెదవి ముద్దు చాలా రొమాంటిక్‌గా ఉంటింది. ఇంద్రుడు చంద్రుడు, విచిత్ర సోదరులు లాంటి సినిమాలలోనూ లిప్ కిస్సులు హైలెట్ అయ్యాయి. సిమ్రాన్ లాంటి బక్కపలచని భామ కూడా కమల్ పెదాలతో పెదాలను కలిపి కవ్వించింది. ఇంత ఏజ్ వచ్చినా కూడా కమల్ హాసన్ సినిమాలో లిప్ లాక్ ఉండాల్సిందే.
గత ఏడాది వచ్చిన విక్రం సినిమాలో ఈ సన్నివేశాలకి ఛాన్స్ లేకుండాపోయింది. ఇప్పుడు మళ్ళీ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్. ఇందులోనూ కమల్ కాజల్ ని జుర్రేశాడట. ఇప్పుడే కాదు, కమల్ హాసన్ కి స్టార్ డం వచ్చినప్పటి నుంచే హీరోయిన్ తో లిప్ లాక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారని చెప్పుకుంటుంటారు. చెప్పాలంటే సూనితంగా కండీషన్స్ కూడా పెడతారట. కమల్ పెదాలను తాకడం ఇష్టం లేని కొందరు ఆయన సినిమాలను రిజెక్ట్ చేసినవీ ఉన్నాయి.