ఛీ ఛీ జాన్వీ కపూర్‌కి ఆ ఛండాలమైన అలవాటు కూడా ఉందా..? తల్లి శ్రీదేవి కడుపున చెడ పుట్టిందే..!!

చిత్ర పరిశ్రమకు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడం కోసం ఎంతలా కష్టపడుతుందో తెలియదు కానీ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని గ్లామర్ షో చేయడం కోసం సోషల్ మీడియాలో ఎన్నో తంటాలు పడుతూ వస్తుంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు దాటుతున్న ఇప్పటికీీ ఒక హిట్‌ కొట్టకపోయిన స్టార్‌ స్టేటస్ అందుకున్న జాన్వీ కపూర్ తెలుగులో కూడా ఎన్టీఆర్‌కు జంటగా నటించే అవకాశం దక్కించుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలాంటి క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. జాన్వీ కాపూర్ కి స్మోకింగ్, ఆల్కహాల్ అంటే ఎంతో ఇష్టమట. నిజానికి ఈ అలవాటు ఈమెకు ఎప్పటినుంచో ఉందట. తల్లి శ్రీదేవి ఉన్నప్పుడు కంట్రోల్లో పెట్టిన.. అమ్మ మరణించగానే మంచి బుద్ధులు చెప్పే వాళ్ళు లేకపోవడంతో జాన్వీ కపూర్ రెచ్చిపోయి మరి ఈ దురలవాట్లకు బానిస అయిపోయిందట.

వీకెండ్ వస్తే చాలు పార్టీలు, పబ్బులు అంటూ ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా తిరిగేస్తూ స్మోకింగ్, డ్రింకింగ్ ఎక్కువగా చేస్తుందట. ఇదే సమయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే ఈ స్టార్ డాటర్ వీకెండ్ వస్తే మాత్రం తనను తాను కంట్రోల్ తప్పి పీకల్లోతుకు తాగేస్తూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తుందట. ప్రస్తుతం ఇదే వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో అందంగా ఉండే ఈ బ్యూటీకి ఎలాంటి పాడు అలవాట్లు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు ఛీ కొడుతున్నారు.!!