మాజీ భ‌ర్త చైతు త‌ర్వాత స‌మంత‌తో లిప్‌లాక్‌ ఆ అదృష్టం ఆ హీరోకేనా… ఊ అంటావాను మించిన అరాచ‌కం..!

ఎస్ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నన సమంత.. తన మాజీ భర్త నాగచైతన్య తర్వాత మొదటిసారిగా ఓ హీరోతో లిప్ లాక్ చేయబోతుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. మనందరికీ తెలిసిన విషయం అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే వీరిద్దరూ విడిపోయారు.

Is THIS how much Samantha Akkineni and Naga Chaitanya are charging for their next?

విడాకులు తీసుకున్న తర్వాత ఈ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకుని.. ఎవ‌రి సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరిపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక సమంత విడాకుల‌ తర్వాత వరుస క్రేజీ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్‌లో అద‌ర గొడుతుంది. ఈ క్రమంలోనే సమంత రీసెంట్‌గా చేస్తున్న ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండకు ఓ భారీ లిప్ లాక్ ఇస్తోంద‌న్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

స్వచ్ఛమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ- సమంత వేరు వేరు మతాలకు చేందిన వారు. వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర చివరికి చనిపోతుందని కూడా అంటున్నారు. ఇదే సమయంలో సమంత ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు భారీ లిప్ లాక్ చేయడానికి ఒకే చెప్పింద‌ట.

Vijay Deverakonda | Vijay Deverakonda admires Samantha Ruth Prabhu in BTS video from Kushi sets - Telegraph India

ఈ క్రమంలోనే చైతన్య తర్వాత సమంత లిప్ లాక్ చేయబోయే హీరో విజయ్ దేవరకొండ కావటంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. ఇక మరి ఈ సినిమాలో సమంత- విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో రొమాన్స్ చేస్తారో చూడాలి.