30 – 40 ఏళ్లు దాటుతున్నా పెళ్లి చేసుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు… మొగుడు లేని పెళ్లాలు…!

ఈ యేడాది చాలామంది టాలీవుడ్ హీరోయిన్‌లు నయనతార, కియరా అద్వాని వివాహం చేసుకొని వైవాహిక జీవితానికి అడుగుపెట్టారు. కానీ ఇంకా చాలామంది స్టార్ హీరోయిన్‌లు 30 ఏళ్లు దాటుతున్న సరే పెళ్లికి దూరంగా ఉంటూ తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఇప్పటికీ పెళ్లి కాకుండా కెరీర్ పైన ఫోకస్ చేస్తు 30 – 40 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు ఎవరో ఒకసారి చూద్దాం.

అనుష్క :
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దంన్న‌ర‌ దాట్టింది. ఇప్పటికి 41 సంవత్సరాలు దాటుతున్నా అనుష్క మాత్రం పెళ్లిమాట ఎతడంలేదు.

శృతిహాసన్ :
కమలహాసన్ నటు వారసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈమె వయసు 38 ఏళ్లు దాటుతున్న ఇంకా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం శాంతాను హజారికాతో .. శృతి హాసన్ రిలేషన్ షిఫ్‌లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

త్రిష :
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలవుతున్నా ఇంకా పలు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది త్రిష. ఆమె వయసు 39 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదు.

రష్మి గౌతమ్ :
జబర్దస్త్ షో తో యాంకర్ గా పరిచయమై పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రష్మి గౌతమ్ 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి వైపు ఆస‌క్తి చుపటంలేదు.

ఇలియానా :
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈమె వయసు 36 ఏళ్ళు వచ్చిన ఇంకా వివాహం చేసుకోలేదు. త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది ఇలియానా.

ఇలా పూజా హెగ్డే వయసు 31 సంవత్సరాలు వచ్చిన ఇంకా వివాహం చేసుకోలేదు. తమన్నా కూడా వయసు 34 ఏళ్ళు పైపడుతున్నప్పటికీ ఇంకా వివాహం చేసుకోలేదు. అదే లిస్టులో ఈషా రెబ్బ(33), తాప్సి(34), రకుల్ ప్రీత్ సింగ్ (34), నిత్యామీనన్(34) , కృతికర్బంద(35), అమీషా పటేల్(46), ఐశ్వర్య రాజేష్(35), ఛార్మికౌర్(36) తమ వయసు 30 ఏళ్లు దాటిన ఇంకా వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.