పవన్ కళ్యాణ్ అందుకున్న తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!!

మన తెలుగు చిత్ర పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆయన‌ను ఓ హీరోగా కాకుండా దేవుడిగా ఆరాధిస్తారో ఆయన అభిమానులు. ప్రస్తుతం రాజకీయాలు ఇటు సినిమాలు రెండిటిలో బిజీగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస‌ సినిమాల షూటింగ్లను ఎంతో వేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

Akkada Ammayi Ikkada Abbayi Telugu Full Movie || Pawan Kalyan, Supriya - YouTube

ఇక ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్లో నేను ఒక్కరోజు షూటింగ్ చేస్తే రెండు కోట్లు తీసుకుంటాను అంటూ ఆయన రెమ్యూనరేషన్ గురించి ఓపెన్ గా చెప్పేశాడు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఆయనపై నెగటివ్ కామెంట్లు కూడా వ‌చ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో ఇప్పుడు కోట్లు రెమ్యూన‌రేష‌న్‌ తీసుకుంటున్న‌ పవన్ కళ్యాణ్ అంతకుముందు ఆయన మొదటి సినిమాలకు ఎంత రెమ్యూన‌రెష‌న్‌ తీసుకున్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Pawan Kalyan at police academy | Hindi Movie News - Times of India

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1996లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమాకు 5000 చొప్పున మొత్తం 50,000 వేలు ఈ సినిమాకు రెమ్యూన‌రెష‌న్ అందుకున్నాడు. అలా వచ్చిన డబ్బు మొత్తం తన అమ్మ చేతికి ఇచ్చేసాడట పవన్.. ఇలా పవన్ కళ్యాణ్ తొలి రెమ్యూనిరేషన్ తెలిసి అందరూ ఒకేసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.