సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొత్తగా ఎంతమంది బ్యూటీలు పుట్టుకొచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆల్రెడీ పక్క భాష నటులు మన ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నారు ..పాగ వేస్తున్నారు అంటూ తెలుగు హీరోయిన్స్ మొత్తుకుంటున్న సరే ..మన డైరెక్టర్లు పరభాష హీరోయిన్స్ కి అవకాశాలు ఇస్తున్నారు. కాగా తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . తెలుగులో ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో నాలుగు ప్రాజెక్ట్లు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో హీరో నాని – అక్కినేని నాగార్జున కూడా ఉన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది అందాలు అరబోసే హీరోయిన్స్ ఉన్న మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ స్టార్స్ సినిమా అవకాశాలు ఇవ్వడానికి వెనుక స్టార్ డైరెక్టర్ హస్తం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.
ఆ స్టార్ డైరెక్టర్ ని అమ్మడు సాటిస్ఫై చేసిందన్న వార్తలో వినపడుతున్నాయి. నటన పరంగా ఆ డైరెక్టర్ ఎన్ని టెస్టులు పెట్టిన సరే మృణాల్ ఠాకూర్ టపీ టపీ మంటూ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కావాలో ఇచ్చి సూపర్ సక్సెస్ అయిందట . ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ పలువురు హీరోస్ కి ఆమె పేరును సజెస్ట్ చేస్తూ.. ఆమె కెరియర్ అందుకోవడానికి కారణమయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!