పెళ్లికి ముందే ఆ స్టార్ హీరోయిన్‌తో అన్నీ కానిచ్చేసిన క్రికెట‌ర్ రోహిత్‌…!

టీమ్ ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం భార‌త్ స్టార్ ప్లేయ‌ర్‌గా కోన‌సాగుతున్నాడు. అయ‌న వ్య‌క్తిగ‌త‌ విష‌య‌ల‌కు వ‌స్తే 2015వ సంవ‌త్స‌రంలో రితిక సజ్జా అనే అమ్మ‌యిని వివాహం చేసుకున్నాడు. అయితే రోహిత్ పెళ్ళికి ముందే బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి గాయ‌ని అయ‌న సోఫియా హ‌య‌త్‌తో డేటింగ్‌లో ఉన్నాడు అన్నా విష‌యం చాలా మందికి తెలియ‌దు. వీరిద్ద‌కరూ క‌లిసి ఎన్నో సార్లు మీడియాకు కూడా చిక్కారు.

His achievements are with balls on a field, not off!': Sofia Hayat slams  fan's tweet on ex-BF Rohit Sharma

మ‌రి కొన్ని సార్లు అయితే విహ‌ర యాత్ర‌ల కోసం విదేశాల‌కు కూడా క‌లిసి వెళ్ళేవారు. వారు అక్క‌డ ఎంజాయ్ చేసిని ఫోటోలు అ టైమ్‌లో ఎంతో వైర‌ల్‌గా మారాయి. అయితే అనుకోని కారణాలవల్ల రోహిత్ శర్మ, సోఫియా విడిపోవడం జరిగింది. అయితే అందుకు గల కారణం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2012లో సోఫియా హ‌య‌త్‌తో డేటింగ్‌లో ఉన్నాడు అనే విష‌యం అ టైమ్‌లో ఎంతో వైర‌ల్‌గా మారింది.

Sofia Hayat को पहली मुलाकात में किस कर बैठे थे Rohit Sharma, इस वजह से टूटा  था एक्ट्रेस का दिल

ఈ ఇద్ద‌రు అ సంవ‌త్స‌రం ప‌లుసార్లు క‌లిసి ఉన్నా ఫోటోలు కూడా సోషల్ మీడియా కంట ప‌డ్డాయి. అప్పట్లో ఈ విషయం ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడితో ఆగకుండా 2014వ సంవత్సరంలో కోల్‌కొత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన కొన్ని మ్యాచ్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతనికి గిఫ్టుగా సోఫియా హయత్ తన న్యూడ్ ఫోటోల‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి తన ప్రేమను చాటుకుంది.

Team India Captain Rohit Sharma Wife Ritika Sajdeh Pregnant Know Details |  Rohit-Ritika: रोहित शर्मा की वाइफ रितिका सजदेह हैं प्रग्नेंट? जानें सोशल  मीडिया की अफवाह में कितनी सच्चाई

ఆ సమయం వరకు ఇద్దరూ కలిసి తిరిగిన.. వీరిద్దరూ కొన్ని రోజుల తర్వాత విడిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి. వీరు ఇద్దరు విడిపోవడానికి ముఖ్య కారణం ఎవరంటే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అనే టాక్ కూడా గట్టిగా వినిపించింది. ఇందులో నిజమెంతో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.

Happy Birthday Rohit Sharma: Precious Moments of the Cricketer with wife  Ritika Sajdeh, Daughter Samaira

రోహిత్ శర్మ బ్రేకప్ అయిన తర్వాత సోఫియా హయత్ సన్యాసిని గా మారింది అనే వార్త‌లు కూడా గతంలో వినిపించాయి. అయితే ఈ విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఆ తర్వాత‌ ఒక మోడల్ ని సోఫియా ను వివాహం చేసుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది. అసలు విషయం ఆ దేవుడికే తెలియాలి.