తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబం అంటే నచ్చని వాళ్ళ లిస్ట్ రోజురోజుకి ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది. ఇప్పుడు దానికి తగ్గినట్టుగా మెగా కుటుంబ సభ్యులు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సోషల్ మీడియాలో వారిని ట్రోలింగ్‌కు గురయ్యేలా చేస్తున్నాయి. ఇక ఇప్పటికే మెగా డాటర్ శ్రీజ – మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకునీ మెగా ఫ్యామిలీ పరువుని సంక నాకించేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మెగా కూతుళ్లను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ఇక ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులో ఆడ్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. దానికి కారణం చిరు తన భార్య సురేఖతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్లారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు చిరు. భార్యతో అమెరికాకు వెళ్తున్నానని.. రిఫ్రెష్ అయ్యాక మళ్లీ షూటింగ్లో జాయిన్ అవుతానని కూడా పోస్టులో పెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆసలు చిరంజీవి అమెరికా వెళ్లడానికి కారణమేంటి అన్న ప్రశ్న ? అందరికి ఎదురవుతుంది.
రీసెంట్ గానే మెగా కుటుంబంలో బుల్లి వారసురాలు వచ్చింది. తమ మనవరాలితో ఆడుకుంటూ ఎంజాయ్ చేయకుండా వెకేషన్ కి వెళ్ళటం ఎంతవరకు ? కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది మెగా హేటర్స్… చరణ్ కి పాప పుట్టడం చిరంజీవికి అస్సలు ఇష్టం లేదంటూ కూడా ప్రచారం చేస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో చిరంజీవి- సురేఖ ఫారిన్ ట్రిప్ వెళుతున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. మొత్తానికి చిరంజీవి అనవసరంగా వెకేషన్ ప్లాన్ చేసి మెగా హేటర్స్‌కు అడ్డంగా దొరికిపోయారంటూ మెగా అభిమానులు కొంత అసహనానికి గురవుతున్నారు. ఏదేమైనా చిరంజీవికి ఇటు మనవడు పుట్టాడన్న సంతోషం కన్నా అటు మెగా ఫ్యామిలీలో వరుస విడాకులు, కూతుళ్ల ఫ్యామిలీ లైఫ్‌తో మాత్రం మనశ్శాంతి లేకుండా పోతోంది.