చైతన్యను మర్చిపోలేక సమంత సూసైడ్ చేసుకోవాలని అనుకుందా..? వైరల్ గా మారిన పోస్ట్..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగ‌త జీవితం గురించి అందరికీ తెలిసిందే..అక్కినేని యువ హీరో నాగచైతన్య తో ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.. పెళ్లయిన కేవలం నాలుగు సంవత్సరాలకే ఈ జంట విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.

Samantha still has soft spot for Naga Chaitanya? Here's what the actress said - MetroSaga

ఇక విడాకులు తర్వాత ఈ ఇద్దరు కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.. ఇదే సమయంలో సమంత చైతును మర్చిపోలేక పోతుందట.. అదే సమయంలో సమంత ఆ టైంలో ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలని చూసిందట.. ఇలాంటి ఆరోపణలు చేసింది మరి ఎవరో కాదు ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా చెప్పుకునే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు. ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తున్నాడు.

chinmayi sripada, Samantha: స‌మంత మ‌రో బ్రేక‌ప్‌.. ఫ్రెండ్‌ని ప‌క్క‌న పెట్టేసిందా!.. త‌నే రెడీ అయిపోయింది - samantha own dubbing for pan india movie yashoda - Samayam Telugu

ఇక తాను పాపులర్ అవ్వాలని ఉన్నవి లేనివి చెబుతూ చిత్ర పరిశ్రమలో ఉన్నవారిపై విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా సమంతను టార్గెట్ చేశాడు.. ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ ను షేర్ చేశాడు.. సమంత చాలాసార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందంటూ.. ఆమె చాలా డిప్రెషన్ లో ఉంది.. అందుకే ఆమె ఆరోగ్యం బాగోలేదు. ఈ విషయం ఆమె స్నేహితులు ద్వారా తెలిసింది అంటూ ఉమైర్ సంధు ఆ పోస్టులో రాసుకోచ్చాడు.

హీరోయిన్ సమంత ఆత్మహత్య చేసుకోవాలి అనుకునిందా..? సంచలనంగా మారిన తాజా ట్వీట్..!! - Telugu Journalist

ఇక ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సమంత అభిమానులు ఉమైర్ సంధుపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా సమంత- విజయ్ దేవరకొండకు ఏదో నడుస్తుందంటూ ఓ పోస్ట్ చేశాడు ఉమైర్ సంధు.. ఇప్పుడు మరోసారి ఇలా సమంత మీద పడటంతో ఆమె ఈ పోస్టులపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి…!!

Depressed Soul #SamanthaRuthPrabhu. As per insiders from her crew, She tried to do suicide many times & she is in very depression now a days. She is not feeling well. pic.twitter.com/Q1mYoLLdIa

— Umair Sandhu (@UmairSandu) June 3, 2023