అబ్బాయిలు అక్కడ చేయి వేస్తే.. హీరోయిన్ హాట్ కామెంట్స్‌..!

సినిమాల్లో నటించే ఆడవారి పట్ల సమాజంలో చాలా చులకన భావం ఉంది. ఇందుకు కారణం వారు క్యారెక్టర్ లేని వారిని, అవకాశాల కోసం హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకులతో పడుకుంటారని చాలా కాలంగా ప్రచారం సాగడమేనని చెప్పవచ్చు. అంతేకాకుండా, సినిమా ఇండస్ట్రీలో మగవారు ఆడవారిని ఆగం చేసే టైపేనని కొందరు నటీమణులు అవకాశాల కోసం వారితో పడుకుంటారని కూడా స్వయానా ఇండస్ట్రీలో పనిచేసే వారే తెలిపారు. ఈ కారణాలన్నింటి వల్ల వారి పట్ల గౌరవం తగ్గుతూ వస్తోంది.

ఇలాంటి సమయంలో కొందరు యాక్ట్రెస్‌లు చీప్‌గా మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ సినిమా ఆడవాళ్ళందరికీ మచ్చ తెస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ నటి చేసిన చీప్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఆ మాటలు అందరూ ఛీ కొట్టేలా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు చేసిన నటి పేరు రేఖా నాయర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఎవరైనా తన నడుముపై చెయ్యి వేస్తే తాను చాలా ఎంజాయ్ చేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఏ అమ్మాయి అయినా వేరేవారు నడుముపై చేయి వేస్తే చెంప పగలగొడతారు.

కానీ ఈ తార మాత్రం నడుముపై చెయ్యి వేస్తే తనకు సంతోషం కలుగుతుందని చెప్పి అందరినీ నోరెళ్లపెట్టేలా చేసింది. పొట్టి డ్రెస్సులు వేసుకోవడం వల్లనే అమ్మాయిలను అబ్బాయిలు లైంగికంగా వేధిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చింది. అంతేకాదు, తాను ఏ డ్రెస్ వేసుకున్నా నడుము చూపించేలా వేసుకుంటానని, ఇలా నడుమును చూపిస్తే తనకు సౌకర్యంగా ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇతర అమ్మాయిలు ఎవరైనా అబ్బాయి తమ నడుముపై నడుముపై చెయ్యి వేస్తే హడావుడి చేయకూడదని ఒక దిక్కుమాలిన సలహా కూడా ఇచ్చింది. ఈ టైపు మెంటాలిటీని గర్ల్స్ మార్చుకోవాలని ఆమె చెప్పడం అందర్నీ ఆగ్రహానికి గురి చేసింది. జర్నీలో ఉన్నప్పుడు ఎవరైనా నడుముపై చేస్తే సంతోషించాలని, కోప్పడకూడదని ఆమె చెప్పడం విని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

“నీలాంటి ఆడవాళ్ళకి అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఫ్యామిలీ టైప్ లేడీస్‌ ఈ పనులు చేస్తే చెప్పుతో కొడతార”ని నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాపులర్ కావాలని ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తుందేమో అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అమ్మాయిలను తప్పుగా పట్టుకోవచ్చని అబ్బాయిలను ఈమె రెచ్చకొడుతున్నట్లు ఇంకొందరు ఫైర్ అయ్యారు. మొత్తం మీద ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.