ఒకప్పుడు అరియానా అంటే ఎవరికీ తెలియదు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. యాంకర్‌గా ఉన్న ఆమె ఆ తర్వాత బిగ్ బాస్‌లో అడుగు పెట్టింది. అక్కడ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించింది. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోలలో ఆమె పాల్గొంటోంది.
ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కుర్రకారును నిద్రపోనివ్వడం లేదు. తన ఎద అందాలను ప్రదర్శించేలా బోల్డ్ ఫొటోషూట్స్ చేస్తోంది. అందాలను ఆరబోస్తూ ఔరా అనిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఆమెను బాగా విమర్శిస్తున్నప్పటికీ ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు. ఆమె దూకుడు చూసి శృంగార తారలా అయిపోందనే కామెంట్లు వస్తున్నాయి.
చిన్న చిన్న నటులను, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిని బిగ్ బాస్ షో స్టార్లుగా మార్చింది. అలాంటి వారిలో అరియానా కూడా ఒకరు. ముఖ్యంగా ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలో బోల్డ్ డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి. బిగ్ బాస్ తర్వాత అడపాదడపా ఆమె టీవీ షోలలో తళుక్కుమంటోంది. ఇటీవల కాలంలో బీబీ జోడీ షోలో ఆమె పాల్గొంది. ముక్కు అవినాష్ తో కలిసి డ్యాన్స్ చేసింది.
చివరికి తొలి సీజన్లో రన్నరప్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఆమె కొంచెం బొద్దుగా మారింది. ఇక తన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అందులో ఎద అందాలు కనిపించేలా, తొడలు కనిపించేలా, బొడ్డు కనిపించేలా హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తోంది.
డీప్ క్లీవేజ్, థైస్ కనిపించేలా ఆమె చేసిన ఫొటో షూట్స్ కి నెట్టింట భారీ స్పందన వస్తోంది. అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఆమె తెలుగులో మరో స్వాతి నాయుడు అవుతుందని కొందరు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు.