అనుష్క కెరీర్‌లో ప్ర‌భాస్‌కు మాత్ర‌మే ఇంత స్పెష‌లా… ఈ రెండు సాక్ష్యాలు చాల‌వా….!

ప్రభాస్ – అనుష్క ఈ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి సినిమాల అంటే వెండితెర షేక్‌… టాలీవుడ్ ప్రేక్ష‌కులు మెస్మ‌రైజ్ అవుతారు. ప్రభాస్ – అనుష్కనటించిన సినిమాల‌న్నీ సూప‌ర్ హిట్లే. దీంతో వీళ్ళిద్దరి జంట సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ తెలుగు మీడియా, సోష‌ల్ మీడియాలో కొన్ని ల‌క్ష‌ల సార్లు వార్తలు వ‌చ్చి ఉంటాయి.

ప్రభాస్ – అనుష్క ఫ్యాన్స్ కూడా ఆ వార్త నిజం కావాలని ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మా ఇద్దరి మధ్య ఏమీ లేదు… కేవలం స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. అటు అనుష్క కూడా అదే మాట చెప్పినా ప్ర‌భాస్ అంటే ఆమె మ‌న‌సులో చాలా స్పెష‌ల్ ప్రేమ ఉంద‌ని ఎన్నోసార్లు ఫ్రూవ్ అయ్యింది.

అనుష్క శెట్టి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నుంచి ఎంద‌రో హీరోలతో రొమాంటిక్ సీన్స్ చేసింది.. కానీ ఎప్పుడూ హద్దులు దాటిన దృశ్యాలు లేవు. ప్ర‌భాస్‌కు మాత్రం మూతిముద్దులు ఇచ్చింది. వీరిద్దరూ చేసిన బాహుబలి 2, బిల్లా సినిమాల్లో వీరి మ‌ధ్య మూతిముద్దుల సీన్లు ఉన్నాయి. అనుష్క నటించిన సినిమాల్లో ప్ర‌భాస్‌తో చేసిన‌ట్టుగా మూతిముద్దుల సీన్లు మ‌రే హీరోతో అంత ఘాటుగా చేయ‌లేదు.

ఇక అనుష్క ప్ర‌స్తుతం చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత యంగ్‌ డైరెక్టర్ పి. మహేష్ ద‌ర్శకత్వంలో మిస్‌శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాలోని అనుష్క – కుర్ర హీరో నవీన్ మధ్య మూతిముద్దు సీన్ ఉంది. ఈ వ‌య‌స్సులో అనుష్క ఏ రేంజ్‌లో హ‌ద్దులు దాటి ఈ కుర్ర హీరోతో రొమా.. చేసిందో ఆగ‌స్టు 4న తేలిపోనుంది.