సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..స్టార్ హీరోయిన్ కన్నుమూత..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు పట్టిపీడిస్తున్నాయి. ఓ స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద వార్త ఛాయలు మరువక ముందే మరో విషాద వార్త వినిపిస్తూ.. సినీ ఇండస్ట్రీని అల్లకల్లోలంగా మార్చేస్తుంది . కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ఎంతో మంది స్టార్ ప్రముఖులను పోగొట్టుకుంది . మరీ ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో సినీ ఇండస్ట్రీ లో ఉండే బడా బడా స్టార్స్ చాలా మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Veteran actress Sulochana Latkar passes away at 94 after age-related  prolonged illness | PINKVILLA

ఈ క్రమంలోనే తాజాగా సినీ ఇండస్ట్రీని మరో విషాద వార్త కబలించింది. సినీ జనాలకు మరో చేదువార్త వినిపించింది. సినిమా ఇండస్ట్రీ అలనాటి మేటి నటి పద్మశ్రీ సులోచన లట్కర్ఆదివారం కన్నుమూశారు . 94 సంవత్సరాల వయసులో ఈ ప్రఖ్యాత నటి మరణించారు . పలు మరాఠా, హిందీ సినిమాలలో ప్రముఖ పాత్రలు పోషించి.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈ స్టార్ నటి ఇక లేరు అని తెలుస్కున్న బాలీవుడ్ జనాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ.. 250 చిత్రాల్లో  నటించి..! | Kati Patang and Mere Jeevan Sathi fame Sulochna Latkar passed  away at the age of 93 years - Telugu Filmibeat

ఈమె మరణ వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్రశోఖ సందర్భంలో మునిగిపోయింది . మరాఠీ – హిందీ సినిమాలలో తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె పలుసేవ కార్యక్రమాలలో కూడా ముందుండేది .కాగ 94 సంవత్సరాల వయసులో సులోచన లట్కర్ వృద్ధాప్యం కారణంగా ముంబైలోని సుశ్రుషా ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా తెలిపారు. నటి సులోచన లట్కర్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, దిలీప్ కుమార్ వంటి ప్రముఖ నటులతో సినిమాలు చేసింది .

ప్రముఖ నటి సులోచన లట్కర్ మృతి సినీ ప్రముఖుల సంతాపం నటి పర్సనల్ డీటెయిల్స్ |sulochana  latkar passed away actress married at the age of 14 know her personal life  details– News18 Telugu

జూలై 30, 1928న నటి సులోచన లట్కర్ బెల్గాంలోని చికోడి తాలూకా ఖడక్లారత్ గ్రామంలో జన్మించారు. 1943లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె మరాఠీ, హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. కటీపతంగ్, దిల్ దేకో దేఖో , గోరా ఔర్ కాలా వంటి పలు సినిమాలలో ఆమె చేసిన పాత్రలు చిరస్మరణీయంగా మారాయి. ‘సంగత్యే ఐకా’, ‘మోల్కారిన్’, ‘మరాఠా తిటుకా మేల్వావా’, ‘సాది మానసం’, ‘ఏక్తి’ సులోచనా దీదీ కెరీర్‌లో మరపురాని చిత్రాల్లో నటించి తన నటనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సులోచన దీదీ మరాఠీ చిత్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తర్వాత హిందీ చిత్రసీమలో తన నటనా ముద్ర వేశారు..!!