గతంలో విజయ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అనసూయ. రీసెంట్గా ఆ వార్ కు ఎండ్ కార్డ్ వేసిన అనసూయ ప్రస్తుతం పూర్తిగా బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండితెరపై మాత్రమే నటిస్తుంది. బుల్లితెరకు దూరం అవడానికి ఆమె పర్సనాలిటీ పై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కారణం అని కూడా తెలియజేసింది.
ప్రస్తుతం వెండి తెరపై పలు సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఇక అల్లుఅర్జున్ పై కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది అనసూయ. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్‌తో పాటు అనసూయ కూడా ఈ సినిమాలో కీరోల్ లో నటించింది.
పుష్ప సినిమాలో అనసూయకు అవకాశం ఇస్తే బన్నీ గురించి ఆమె ఇలా మాట్లాడటం ఏంటి ? అనుకుంటున్నారా. ఆమె బన్నీపై సంచల కామెంట్ చేసిన విషయం నిజమే. కానీ ఆ కామెంట్స్ ఇప్పుడు చేసినవి కాదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ హీరో ఏంటి ? అసలు గంగోత్రి సినిమాలో ఆయన ముఖం చూసుకున్నాడా ? అన్న ప్రశ్న వేసింది.
ముఖ్యంగా ఓ పాటలో లేడీ గెటప్‌లో కనిపిస్తాడు అందులో ఎలా ? ఉన్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరో అయిపోతాడా ? అంటూ 8,9 సంవత్సరాల క్రితం అనసూయ మాట్లాడిన ఆ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అనసూయది అసలు నోరేనా బన్నీని అలాంటి మాటలు అనడానికి అని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయని బండ బూతులతో ట్రోల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.