అనసూయకి బికినీ వేయమని చెప్పింది మొగుడేనా..?

అనసూయ..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. జబర్దస్త్ నుంచి సినిమాలలో మంచి మాస్ క్యారెక్టర్స్ చేసే స్థాయికి చేరుకుంది. సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ కొసం స్టార్ హీరోయిన్స్ అయినా ఇంటర్వ్యూలు ఇస్తారేమో గానీ, అనసూయ మాత్రం ఇవ్వదు. అంత ఇదిగా ఉండే అనసూయ ఫొటోలతో మాత్రం ఒక్కొక్కరికీ రాడ్డులు దింపుతోంది. ఎప్పుడో పెళ్ళి చేసుకున్న ఈ ముదురు భామ ఇప్పటికీ కుర్రపిల్ల వేశాలు వేస్తుంది.

Anasuya Bharadwaj Bikini Photos Setting Internet on Fire | రచ్చ రేపుతున్న వైట్ కలర్ బికినీలో అనసూయ భరద్వాజ్..మామూలుగా లేదుగా! News in Telugu

ఫ్యాన్స్ అనసూయ గ్లామర్ పిక్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ డియాలో బాగా లైక్స్ షేర్స్ వస్తున్నాయి. కొన్ని వల్గర్ కామెంట్స్‌తో పాటు బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతుంది. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా తను అనుకున్నంత గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. స్కిన్ షో చేస్తూనే ఉంది. ఒక్కోసారి మరీ మైతిమీరిన గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చగొడుతుంది.

Anasuya bharadwaj bikini photos goes viral on social media | ಮೊದಲ ಬಾರಿಗೆ ಬಿಕಿನಿ ತೊಟ್ಟು ಜಲಕ್ರೀಡೆ ಆಡಿದ ʼಪುಷ್ಟಾʼ ನಟಿ...! ಫೋಟೋಸ್‌ ನೋಡಿ News in Kannada

ఈ మధ్య ఓ సినిమా టీజర్‌లో పైనా అందాలను బాగా చూపించి హీటెక్కించింది. కొత్తగా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన అమ్మాయి ఎలా ఎక్స్‌ఫోజింగ్ చేస్తుందో అనసూయ‌ కూడా అలాగే ఎక్స్‌ఫోజింగ్ చేస్తూ షాకిస్తుంది. ఒక్కోసారి అనసూయ వేస్తున్న బట్టలు చూస్తే భర్తే రొమాంటిక్ ఏమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనసూయ మొగుడుతో ఉన్నా బెడ్రూం లో వేసుకోవాల్సిన టూపీస్ బయట వేసి అల్లాడిస్తుంది.

Anasuya Bharadwaj - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on Anasuya Bharadwaj | Sakshi

ఈ మధ్య అనసూయ సమ్మర్ వెకేషన్ కి మాల్దీవ్స్ కి వెళ్ళినట్టుంది. అక్కడ అమ్మడు బికినీ వేసి భర్తతో ఫొటోలను, వీడియోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొందరు బాగానే ఉన్నావనే పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నా కొందరు మాత్రం అమ్మడి ఫిజిక్ కి బికినీ అస్సలు సూటవలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో అనసూయ కి ఆమె భర్తే దగ్గరుండి బికినీ వేసి చూసి ఎంజాయ్ చేస్తున్నాడని..అదేదో ఇంట్లో చూసుకుంటే సరిపోతుందిగా అంటూ మాట్లాడుకుంటున్నారు.