టాలీవుడ్లో పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీ లీల. మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన అందం, అభినయంతో పాటు తన డ్యాన్స్, టాలెంట్ కూడా చూపించి అదరగొట్టింది.
ఈ సినిమాతో ఎంతోమంది కుర్ర కారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా సూపర్ హిట్ కావడంతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులు కొట్టేసింది. ఇవే కాకుండా వరుస ఛాన్సులు క్యూ కట్టడంతో శ్రీ లీల పలు సినిమా షూటింగ్స్‌లో బిజీగా గడుపుతుంది. ఇప్పటికే టాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తున్న శ్రీ లీలకి కోలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా సరే బోల్డ్ సినిమాల్లో నటించిన ఖరాకండిగా చెప్పేసిన శ్రీ లీల ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయంలో టెంప్ట్ అవుతుందట. డబ్బు ఎక్కువ ఇస్తే అలాంటి సీన్లు అయినా నటించడానికి ఓకే అని చెప్పేసిందంటూ వార్తలు వినిపించడంతో సోషల్ మీడియాలో ఆమెపై అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
కొంతమంది ప్రతి హీరోయిన్ అలాగే నటిస్తుంది… శ్రీ లీల చేస్తే తప్పేముంది అంటూ కామెంట్స్ చేయగా.. మరికొంతమంది మాత్రం డబ్బుల కోసం బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఓకే చెప్పే శ్రీ లీల రేపు బ…లు విపేయడానికి కూడా సిద్ధం అయిపోతుందా? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.