మెగా డాటర్ నిహారిక ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని.. విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే నిహారిక, చైతన్య సోషల్ మీడియాలో ఒకరికొకరు పెళ్లి ఫోటోలులు తొలగించుకుని ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి సైతం ఈ మెగా అల్లుడు దూరంగా ఉంటున్నాడు.
నిహారిక కూడా తన భర్త చైతన్య గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పటికే వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కమిట్ అవుతూ మళ్లీ చిత్ర పరిశ్రమలో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేస్తుంది. రీసెంట్ గానే డెడ్ పికిల్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకొచ్చిన నిహారిక ఈ సీరిస్తో అంతగా ప్రేక్షకులను మప్పించలేకపోయింది.
అయితే ఆ సిరీస్ కు హెల్ప్ చేసిన ఓ యూట్యూబర్‌తో నిహారిక మాత్రం క్లోజ్‌గా మూవ్ అవుతూ వచ్చింది. అక్కడితో ఆగకుండా గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు యూట్యూబ్ లో ఓ షో చేయడానికి సిద్ధమయ్యారట.
ఇప్పటికే షోకు సంబంధించిన అన్ని వర్క్‌లు పూర్తి చేసిన ఆ యూట్యూబర్ త్వరలోనే ఆ షో మొదలు పెట్టబోతున్నాడు.
ఈ సమయంలోనే నిహారిక భర్తకు దూరమై… ఆ యూట్యూబర్ కు బాగా దగ్గరయిందట. అంతేకాకుండా అతడితో ఎంతో క్లోజ్ గా ఉంటూ అతడికి సర్వం అర్పించేసిందట. చైతన్యతో విడాకులు అయిన వెంటనే యూట్యూబర్‌ని నిహారిక పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఇందులో ఎంతవరకు నిజమందో నిహారికకే తెలియాలి.