జనరల్ గా ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ చూస్తే ఇంత నాజూగ్గా ఉన్నారు ..కూల్ గా క్లాసిక్ గా ఉన్నారు ..వీళ్ళు అసలు రాష్ గా మాట్లాడగలరా అని అనుకుంటూ ఉంటారు . మరీ ముఖ్యంగా ముట్టుకుంటే కందిపోయే అంత సుకుమారంగా ఉంటారు హీరోయిన్స్ అని జనాల్లో ఓ భావన ఉంటుంది . అయితే కొంతమంది హీరోయిన్స్ విషయంలో అది నిజమే కావచ్చు .. కానీ మరి కొంత మంది మాత్రం చాలా దారుణంగా ఉంటారు . కానీ పైకి మాత్రం ఏమీ తెలియని నంగనాచులు లా సినిమాలు చేసుకుంటూ ఉంటారు . ఇదే విషయాన్ని రీసెంట్గా ఓ స్టార్ హీరో బయటపెట్టినట్లు తెలుస్తుంది .
కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..” సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజిస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్న నయనతార తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఎలా చట్టపట్టలేసుకొని తిరిగేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే”. అయితే సదరు హీరో నయనతారతో ఏ టు జెడ్ కూడా ఫినిష్ చేశాడు అన్న రూమర్లు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఒకరోజు ఫ్రెండ్స్ తో ఫుల్ తప్ప తాగి ఆ హీరో టంగ్ స్లిప్ అయినట్లు తెలుస్తుంది . నయన్ తో ఫుల్ బ్రేక్ ఫాస్ట్ – లంచ్ – డిన్నర్ చేసేసిన ఈ హీరో ఆమె గురించి పచ్చి నిజాలను బయటపెట్టినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
ఈ హీరో తాగిన మత్తులో మాట్లాడుతూ నయనతార పై షాకింగ్ కామెంట్స్ చేశారట. అంతేకాదు నయనతార చూడడానికి చాలా చక్కగా పద్ధతిగా ఉంటుందని.. కానీ ఆమె మందు తాగితే మాత్రం ఆమెను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని.. ఫుల్ బాటిల్ లేపేసి మనసులోని మాటలను మొత్తం కక్కేస్తుందని.. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఆ పచ్చి బూతు పదాలు మనం వినలేం అని.. ఆ హీరో ఫ్రెండ్స్ తో చెప్పకు వచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో నయనతార ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోతున్నారు. చూడడానికి ఇంత పద్ధతిగా సైలెంట్ గా ఉండే నయనతార నోటి నుండి ఇన్ని బూతు పదాలు వస్తాయా ..? ఇప్పటివరకు మనం సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి బూతు పదాలు వాడడం చూడలేదే అంటూ చెప్పుకుంటున్నారు. మరికొందరు అది అంతే పైకి ఒకలాగా లోపల మరొక లాగా కనిపించే మనుషులు చాలామంది ఉన్నారు మన సమాజంలో నయనతార ఏమన్నా గొప్ప అంటూ ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు . మొత్తానికి తాగిన మత్తులో నయనతార చెప్పిన మాటలు.. తాగేసిన మత్తులో మాజీ బాయ్ ఫ్రెండ్ లీక్ చేసిన మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!