డింపుల్ హయాతి పేరు కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌తో జరిగిన గొడవ కేసులో ఇరుక్కుని చాలా ట్రోల్స్‌కి గురైన డింపుల్ హయాతి ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోస్ తో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తుంది. డింపుల్ తెలుగమ్మాయే… ఆమె స్వస్థలం ఏపీలోని విజయవాడ.
తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. రవితేజకు జోడీగా ఖిలాడీ సినిమాలోనూ నటించింది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ తమ అవకాశాలను మరింతగా పెంచుకోవడానికి గ్లామర్ షోనే నమ్ముకుంటున్నారు. చివరకు ఫేడవుట్ అయిన హీరొయిన్‌లు కూడా సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి అనేక రకాలుగా గ్లామర్ షోస్ చేస్తూ ట్రోల్స్ కి గురవుతున్నారు.
తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది డింపుల్. తెలుగులో డింపుల్ నటించి హిట్ కొట్టిన సినిమాలు తక్కువైనా తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్ టాలెంల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఫారిన్‌లో నడిరోడ్‌పై హాఫ్ ఫ్రాక్‌తో థైస్ చూపిస్తూ ఒకసారి కూర్చుంటూ, మరోసారి నుంచుంటూ రకరకాల ఫోజుల్లో కుర్రకారుకు చెమటలు పట్టించింది.
ప్రస్తుతం ఫ్యాంట్ లేకుండా షో చేస్తున్న డింపుల్ హయాతి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వతున్నాయి. దీంతో అసలు డింపుల్ కి సిగ్గుందా? తొడలు చూపిస్తూ అవకాశాల కోసం ఫోటోలు దిగాలా అని నెటిన్లు ఆడుకుంటున్నారు. నీ తొడ అందాలు చూపించడానికి మన దేశం సరిపోలేదా? వెరే దేశానికి వెళ్లి మరీ నీ అందాల ఆరబోత ప్రదర్శించాలా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.