బిగ్ బాస్ హౌస్ అంటే ఎన్నో సంచలనాలకు అడ్డాగా ఉంటుంది. ఎంతోమందిని ఈ బిగ్‌బాస్ రియాల్టీ షో సూపర్ పాపులర్ చేసింది. చిన్న చిన్న టిక్ టాక్ వీడియోలు చేసుకునే వారికి కూడా ఎంతో స్టార్ ఇమేజ్ రావడంలో ఈ షో హెల్ఫ్ అయ్యింది. అవుట్ డేటెడ్ యాక్టర్స్ కూడా ఈ హౌస్‌లోకి వెళ్లాక తిరుగులేని రేంజ్‌లో పాపులర్ అయ్యారు. అయితే కొందరు మాత్రం హౌస్‌లోకి వెళ్లి వచ్చాక పాత ఫేమ్ కోల్పోయారు.
ఇక శృంగార తార సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అడల్ట్ ఇండస్ట్రీలో స్టార్
హీరోయిన్‌గా.. ఎంతోమంది శృంగార ప్రియుల కలల దేవతగా ఆమె పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఆమె హిందీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక బాలీవుడ్‌లో మరింతగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు హిందీ బిగ్‌బాస్ కోసం మరో శృంగార తారను హౌస్‌లోకి తీసుకు వస్తున్నారు.
ఈ శృంగార తార పేరు వింటే కూడా కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరుగుతోంది. శృంగార ప్రియుల ఆనందానికి అవధులే ఉండవు. ఆమె ఎవరో కాదు మియా ఖలీఫా. అరబిక్ దేశాలకు చెందిన మియా అమెరికాలో మోడలింగ్‌లో రాణించింది. ఆ తర్వాత అడల్డ్ స్టార్‌గా పోర్న్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె శృంగార సినిమాలు చేసే టైంలో కొందము ముస్లిం వర్గాల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి.
ఇప్పటకీ ఇంటర్నెట్‌లో ఆమె శృంగార చిత్రాలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక హిందీ బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెతో పాటు ఇటీవల కాంట్రవర్సీ అయిన రాజ్ కుంద్రాని కూడా ఆహ్వానించారంట. మియా ఖలీఫా బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆమె రేంజ్ మారిపోతుంది. లోపల ఆమె ఏ మాత్రం మొహమాటం లేకుండా రెచ్చిపోతే కావాల్సినన్ని సీన్లు కూడా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు..!