ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిహారిక విడాకుల వార్త ఏ రేంజ్ లో వైరల్ గా మారుతుందో మనందరికీ బాగా తెలిసిందే. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు నిహారిక విడాకులకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేస్తూనే ఉన్నారు ట్రోలర్స్. కాగా జొన్నలగడ్డ చైతన్యతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి కారణాలు లేకపోనూ లేదు .. ఇద్దరిని ఒకరు ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు .
సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోస్ డిలీట్ చేశారు . ఇంతకన్నా వీళ్ళు విడిపోతున్నారు అని చెప్పడానికి ప్రత్యేకమైన ప్రూఫ్ కావాలా అంటున్నారు అభిమానులు . అంతేకాదు మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ బయటపడినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ చాలా డీలా పడిపోతున్నారు . అయితే ఓ హీరో మాత్రం తెగ పండగ చేసుకుంటున్నాడట.నిహారిక విడాకులు తీసుకోబోతుందని అని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యారట . ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా..? మరి ఎవరో కాదు ఆమె అన్న వరుణ్ తేజ్ . మెగా హీరో వరుణ్ తేజ్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట .
దానికి రీజన్ నిహారిక మైండ్ సెట్ . మొదటి నుంచి నీహారిక మైండ్ సెట్ వరుణ్ కి చాలా బాగా తెలుసు నాగబాబు పద్మజాకన్న ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది నిహారిక అన్నతోనే ..ఈ క్రమంలోని నిహారిక మైండ్ సెట్ కి జొన్నలగడ్డ చైతన్య కరెక్ట్ కాదు అని ఆమెని ఇంట్లో టార్చర్ చేస్తున్నారు అని.. ఆమెను ఖైదీల బంధించేస్తున్నారు అని .. అలాంటి ఇంట్లో నిహారిక హ్యాపీగా ఉండలేదు అని.. ఇలా విడాకులు తీసుకొని స్వేచ్ఛగా బతకడమే కరెక్ట్ అంటూ చెప్పుకొస్తున్నారట. ఈ క్రమంలోనే నిహారిక విడాకులు తీసుకున్న తనకి ఏమీ బాధ లేదని ..సంతోషంగా అమ్మగారింట్లోనైనా హ్యాపీగా ఉంటే చాలు అంటూ అనుకుంటున్నారట . ఈ క్రమంలోనే నిహారిక విడాకుల విషయంలో వరుణ్ తేజ్ ఇలా ఆలోచిస్తున్నాడు అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు..!!