చిట్టి బాబు సమంత ని గోకాడా..? అందుకే ఇలా ఆమెపై పగ తీర్చుకుంటున్నాడా..? మధ్యలో ఈ వెంట్రుకుల గోల ఏంటి రా బాబు..?

సమంత తాజాగా ప్రొడ్యూసర్ చిట్టిబాబు మీద ఒక సెటైర్ పోస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చిట్టిబాబు చెవులో వెంట్రుకలను ఉద్దేశించి చెవిలో వెంట్రుకలు ఎందుకు ఉంటాయని గూగుల్లో సెర్చ్ చేస్తే టెస్టోస్టిరాన్ అధికంగా ఉండడంతో అలా కనిపిస్తుందని ఒక పోస్ట్ పెట్టింది. దీన్ని బట్టి నిర్మాత చిట్టి బాబు గతంలో చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ చిట్టిబాబు మదంతో ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటూ సమంత చెప్పకనే చెప్పింది.

Samantha Vs Chitti Babu

చిట్టిబాబు కూడా దీని పై వెంటనే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. సమంత చేసిన పోస్ట్ కు కౌంటర్ కౌంటర్ గా తెలివిగా మాట్లాడాలి అనుకుంటారు కానీ.. నేను మాట్లాడటం మొదలుపెడితే ఆ వ్యక్తి సిగ్గుపడాల్సి వస్తుంది.. నా పేరు ఎత్తలేదు కాబట్టి నేను ఆ వ్యక్తి పేరు చెప్పను.. కానీ నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నేను మాట్లాడిన విషయాల గురించి మాట్లాడితే చాలా బాగుండేద‌న్నారు.

కానీ ఆ ధైర్యం లేకపోవడంతోనే నా పేరు ఎత్తకుండా నా చెవులో వెంట్రుకల గురించి మాట్లాడింది అని వ్యాఖ్యలు చేశాడు. చిట్టిబాబు గతంలో కూడా సమంత పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. స‌మంత ఏడ్చి సింపతి ద్వారా సినిమాల్లో సక్సెస్ సాధించవచ్చు అనుకుంటుందని.. అలాంటి చీప్ ట్రిక్స్ ఇండస్ట్రీలో పనిచేయవని సమంత ఏడ్చినంత మాత్రాన సినిమాలు ఆడవ‌ని చిట్టిబాబు చెప్పారు.

Producer Director Chitti Babu Claimed Samantha Ruth Prabhu Career Is Over  Now Amid Shaakuntalam Flop | 'सामंथा रुथ प्रभु का 'स्टार हीरोइन' के तौर पर  करियर अब खत्म', इस प्रोड्यूसर ने किया

సమంతకు క్రేజ్ ఎప్పుడో త‌గ్గి పోయిందని.. ఇంకా ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఏదో ఒక పాత్ర చేస్తూ ఉండాలి కాబట్టి వచ్చిన పాత్రలన్నిటిని సమంత నటిస్తూ కాలం ముందుకు సాగిస్తుందని.. ఆ ముసలి ముఖం శ‌కుంతలం పాత్రకు అసలు ఎలా ?సెట్ అవుతుందని.. ఆమెను తీసుకున్నారని అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందంటూ ఘాటుగా విమర్శలు చేశాడు చిట్టిబాబు. అందుకే స‌మంత వెంట్రుక‌ల కౌంట‌ర్ వేస్తే వెంట‌నే చిట్టిబాబు రిప్లైతో ఘాటు కౌంట‌ర్ ఇచ్చిప‌డేశాడు.