ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ ముహూర్తాన నిహారిక సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. అప్పటినుంచి పాపం అమ్మడు పట్టుకుందల్లా డిజాస్టర్ గానే మారిపోతుంది. అంతకుముందు చాలా చక్కగా నిహారిక అని పిలుచుకునే అభిమానులు ..ఆ తర్వాత ఏంటి మా నిహారికానేనా.. ఈ నిహారిక అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా నీహారిక కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
అంతేకాదు నిహారిక డివర్స్ కన్ఫామ్ అంటూ మెగా ఫాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే నిహారిక తన భర్తను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది . చైతన్య కూడా నిహారిక కి సంబంధించిన ప్రతి మూమెంట్ ని డిలీట్ చేసేసాడు . ఈ క్రమంలోనే నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే నిహారిక గతంలో టాలీవుడ్ యంగ్ హీరోతో చేసిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .
నిహారిక గతంలో స్టార్ ప్రొడ్యూసర్ సన్ తో సినిమా చేసింది . వీళ్లు ఆ టైం లో బాగా క్లోజ్ అయ్యారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. సినిమాల పరంగా బాగా మింగిల్ అయిన నిహారిక సదురు హీరోని సోషల్ మీడియాలో అప్పుడే ఏకిపారేశారు . అంతేకాదు ఇప్పుడు చైతన్య నిహారిక విడాకులకు పరోక్ష కారణం ఆ హీరోనే అంటూ ట్రోల్ చేస్తున్నారు .
పెళ్లి తర్వాత కూడా ఓ అమ్మాయితో హద్దులు మీరి ఫ్రెండ్షిప్ చేయడం దారుణమని.. ఆ కారణంగానే చైతన్య కు నిహారిక పై అనుమానం స్టార్ట్ అయిందని.. ఈ క్రమంలోని మొదటి నుంచి చాలా జోవీయల్ గా మింగిల్ క్యారెక్టర్ అయిన నిహారిక ను చైతన్య అనుమానించడం తట్టుకోలేక దూరంగా ఉండిపోయిందని ..అయితే కావాలని కొందరు ఈ ఇష్యూలని క్యాచ్ చేసి వాళ్ళ మధ్య విడాకులు ఇప్పించే స్థాయికి దిగజారిపోయారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే తప్పు లేకుండా నిహారిక శిక్ష అనుభవిస్తుంది అంటూ బాధపడుతున్నారు జనాలు..!!