తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల పోలీస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే తో డింపుల్ గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటిసారి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. ఇదిలా ఉంటే డింపుల్ హయతి గురించి సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది.
ఇదేంటంటే తెలుగు హీరోయిన్ డింపుల్ పెళ్లయిన యంగ్ హీరో పై మోజు పడిందని, ఆ హీరోతో కలిసి తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. డింపుల్ గల్ఫ్ అనే సినిమాతో 2017లో సినీ రంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత యురేకా అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఈ రెండు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు.
కానీ ‘ గద్దలకొండ గణేష్ ‘ సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇంకా రవితేజ కి జంటగా ఖిలాడి, గోపీచంద్ కి జంటగా రామబాణం, విశాల్ కి జంటగా సామాన్యుడు సినిమాల్లో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా డింపుల్ హయాతి స్టార్ హీరోయిన్ లిస్టులో మాత్రం చేరడం లేదు. ఇదంతా పక్కన పెడితే తాజాగా డింపుల్ ఓ పెళ్లయిన హీరోని ప్రేమిస్తుందన్న రూమర్లు ఉన్నాయి..
ఆ హీరోతో కలిసి చట్టపట్టలేసుకొని రాత్రుళ్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన ఆ యంగ్ హీరో కూడా డింపుల్ మోజులో పడి ఓ వైపు భార్యతో మరోవైపు హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు డింపుల్ ప్లాట్ లోకి ఆ హీరో వస్తున్నాడని, రాత్రుళ్లు అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ హీరో ఎవరన్న దానిపై ఎవరికి వారు రకరకాలుగా ఆలోచించుకుంటున్నారు.