పో…*ర్న్ స్టార్ అవ్వాల్సిన రెజీనా హీరోయిన్ ఎలా అయ్యింది..!

రెజీనా కసాండ్రా ఈ పేరుకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శివ‌ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రెజీనా తరువాత కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రారా కృష్ణయ్య, పవర్ లాంటి ఎన్నో హిట్ సినిమాల‌లో నటించింది. ఆమె ఆ టైంలో మిడిల్ రేంజ్ హీరోల‌కు మంచి ఆప్ష‌న్ హీరోయిన్‌.

ఆమె న‌టించిన పెద్ద సినిమాల్లో ర‌వితేజ ప‌వ‌ర్ మాత్ర‌మే. చివరగా తెలుగులో ‘ అ! ‘ సినిమాలో నటించిన రెజీనా తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. రెజినా తెలుగులోనే కాక తమిళ, కన్నడ భాషల్లో కూడా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రెజీనా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రెజీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు చిన్నప్పటినుంచి హీరోయిన్ అవ్వాలని కల ఉండేదని.. అంతేకాకుండా గ్లామర్ ప్రపంచంలోనికి రావాలని బాగా కోరిక ఉండేదని వివరించింది. చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి తెలియక నేను కూడా సన్నిలి..యోన్ లాగా ఓ హాట్ స్టార్ కావాలనుకునేదానిని అని.. ఓ పో..ర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిపోయేదాన్ని అని చెప్పింది.

ఆ త‌ర్వాత ఆ మాట‌కు ఉన్న అర్థం తెలిసి షాక్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతునాయి.